Home » Tirupathi
టీటీడీకి చెందిన ఎస్వీబీసీ భక్తి ఛానెల్లో వేంకటేశ్వర స్వామికి చెందిన పాటలు, కార్యక్రమాలు మాత్రమే ప్రసారమవుతాయి. అయితే, ఈ నెల 22న సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు వేరే ఛానెళ్లకు చెందిన పాటలు ప్రసారమయ్యాయి.
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది.
తిరుపతిలో అమరావతి రైతుల పాదయాత్రను రేపు ముగించనున్నారు. రేణిగుంట సమీపంలో 20 ఎకరాల స్థలంలో బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు జేఏసీ నేతలు.
ఇండిగోపై రోజా ఫైర్
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి సుమారు రూ.3 కోట్లు విలువ చేసే బంగారు వరద-కటి హస్తాలను ఒక దాత శుక్రవారం విరాళంగా అందించారు.
తిరుపతి, తిరుమల మధ్య ప్రయాణించేందుకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేదని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే ఘాట్ రోడ్డును చెన్నై ఐఐటీ నిపుణులు పరిశీలించారని ఆయన తెలిపారు.
చిత్తూరు జిల్లా తిరుపతి పర్యటనలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షడు చంద్రబాబు నాయుడుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
రాయలచెరువు గండి పూడికకు ఆటంకం
శ్రీవారి మెట్టు నడక దారి చాలా ప్రాంతాల్లో ధ్వంసమైంది. నీటి ప్రవాహం కారణంగా పెద్ద పెద్ద రాళ్లు, మట్టి నడక దారిలో పేరుకుపోయాయి.
చిత్తూరు కడప జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది.