Tirupathi

    ఆ పాలు తాగితే అంతే సంగతులు : గేదెలు, ఆవులకు నిషేధిత ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్లు

    January 18, 2020 / 03:40 PM IST

    పాడి పశువుల పైనా, మనుషులపైనా దుష్ప్రభావం చూపే నిషేధిత హార్మోన్‌ ఇంజెక్షన్ల వినియోగం తిరుపతి, పరిసరాల్లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల దాడుల్లో ఈ ఇంజెక్షన్లు విచ్చలవిడిగా లభ్యమవడం పాల వినియోగదారుల్లో ఆందోళన కలి

    రాజధాని తిరుపతిలో: టీడీపీ నేతల డిమాండ్

    January 4, 2020 / 01:12 AM IST

    అమరావతిలో రాజధాని పెట్టడం వీలుకాకపోతే తిరుపతిలో పెట్టాలంటూ ఆ ప్రాంత టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి కంటే అనువైన ప్రాంతం ప్రపంచంలో మరెక్కడా లేదని వారు అభిప్రాయపడ్డారు. రాజధానుల కోసం మూడు ముక్కలాటలాటడం మాత్రం మానాలంటూ జగన్‌కు

    కర్నూలుకు హైకోర్టు రావడం పవన్ కు ఇష్టం లేదు : ఎమ్మెల్యే రోజా 

    December 21, 2019 / 11:54 AM IST

    టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలుకు హైకోర్టు రావడం పవన్ కళ్యాణ్ కు ఇష్టం లేదని అన్నారు.

    అమరావతికి ఎలాంటి నష్టం జరుగదు : ఎమ్మెల్యే రోజా

    December 21, 2019 / 10:59 AM IST

    ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమవ్వడం వల్లే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు వచ్చాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా తెలిపారు.

    ఉల్లిపాయలు ఏరిన పవన్ : పాలన చేయటం చేతకాకుంటే..మళ్లీ ఎన్నికలు పెట్టండి

    December 3, 2019 / 08:24 AM IST

    ఏపీ ప్రభుత్వానికి పాలన చేయటం చేతకాకపోతే తప్పుకుని మళ్లీ ఎన్నికలు పెట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం కూల్చివేతలు..కాంట్రాక్టుల రద్దుపైనే దృష్టి పెట్టింది తప్ప పాలన మీద కాదంటూ విమర్శించార�

    కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి..వెల్లుల్లి: కిలో రూ.250

    November 14, 2019 / 09:05 AM IST

    ఉల్లి చేసిన మేలు తల్లికూడా చేయదని సామెత..అలాగే వెల్లుల్లకి కూడా మనిషికి చాలా మేలు చేస్తుంది. ఈ క్రమంలో ఉల్లి,వెల్లుల్లి సామాన్యులకే కాదు..ధనవంతులకు కూడా కన్నీరు తెప్పిస్తున్నాయి. తిరుపతిలో కిలో వెల్లుల్లి రూ.250కి చేరింది.  మహారాష్ట్ర నుంచి �

    తిరుమల భక్తులు ఇది తెలుసుకోండి: వసతి గదుల అద్దె పెరిగింది

    November 8, 2019 / 01:21 AM IST

    తిరుమల భక్తులకు మరింత భారం పడనుంది. మధ్యతరగతికి వసతి గదుల అద్దెను మరింత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తిరుమలలో అందుబాటులో ఉండే నందకం అద్దె గదులను రూ.600 నుంచి రూ.1000కి పెంచనున్నారు. దీంతోపాటుగా గతంలో కౌస్తుభం, పాంచజన్యంలో రూ.500వరకూ ఉన్న అద్దెను రూ.1000�

    పవన్ కళ్యాణ్ టీడీపీ కోవర్ట్ : మంత్రి పెద్దిరెడ్డి

    August 31, 2019 / 04:00 PM IST

    పవన్ కళ్యాణ్ టీడీపీ కోవర్ట్ అని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. తిరుపతిలో ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడుతూ 2 స్థానాల్లో పోటీ చేసి ఒక్కచోట కూడా పవన్ కళ్యాణ్ గెలవలేదని ఎద్దేవా చేశారు. రాజధానిపై పవన్ చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలే�

    తస్మాత్ జాగ్రత్త.. ఉగ్రదాడులు జరగొచ్చు: నిఘా నీడలో తిరుపతి

    April 29, 2019 / 02:24 AM IST

    ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్లు ఇంటిలిజెన్స్ చెబుతున్న నేపథ్యంలో ఏపీలోని తిరుపతిలో హై అలర్ట్‌ ప్రకటించారు అధికారులు. దక్షిణాది రాష్ట్రాల్లో దాడులు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే కేంద్రం హెచ్చరించగా.. తిరుమలతోపాటు అన�

    ప్రజలను దగా చేసిన చంద్రబాబు : జగన్

    April 9, 2019 / 02:24 PM IST

    రాష్ట్ర ప్రజలను చంద్రబాబు దగా చేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు జగన్‌ విమర్శించారు. హామీలను అమలు చేయకుండా రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులను మోసం చేశారని తెలిపారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి చాలా మంది అద్దె నేతలను తీసుకొ

10TV Telugu News