Home » Tirupati
తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవేంకటేశ్వర స్వామిని శనివారం రికార్డు స్థాయిలో 75వేల 775 మంది భక్తులు దర్శించుకున్నారు.
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. దీంతో అలిపిరి చెక్పోస్ట్ దగ్గర వాహనాలు బారులు తీరాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో...
తల్లి చనిపోయిందని తెలియని పసివాడు..4రోజులుగా స్కూల్ కు వెళ్లి వస్తున్నాడు. తిరిగి వచ్చి ఇంట్లో ఉన్నదేదో తిని తల్లి మృతదేహం పక్కనే పడుకుంటున్న ఘటన తిరుపతిలో కలకలం రేపింది.
శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని తిరుమల తిరుపతి దేవస్ధానం నిర్ణయించింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ
తిరుపతిలోని నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. సినీ నటుడు మంచు మోహాన్ బాబు ఓ నాయి బ్రాహ్మణుడికి అన్యాయం చేస్తుందంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని తేల్చేశారు.
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు.
తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శివరాత్రి సంగీత మహోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి.
తిరుపతి వెంకన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. కరోనా వైరస్ ఉధృతి తగ్గడంతో.. టీటీడీ టికెట్లు భారీగా విడుదల చేస్తోంది. అలా దాదాపు రెండేళ్ల తర్వాత తిరుపతిలో భక్తుల రద్దీ అమాంతంగా....
కొద్ది వారాలుగా నెలకొన్న ఉద్రిక్తత వాతావరణం నుంచి భారత విద్యార్థులు ఎట్టకేలకు బయటపడుతున్నారు. ఆదివారం చేరుకున్న తొలి బ్యాచ్ లో సాయి ప్రవీణ్, కావ్య శ్రీ అనే ఇద్దరు తెలుగు...
శ్రీవారి ఆలయం వద్ద ఆలయ అధికారులకు ఆ కారును తిరుపతి ఎంజీ కార్స్ అధినేత ఉదయ్ కుమార్ రెడ్డి అందజేశారు. అలాగే ఈనెల 18న టీటీడీకి రికార్డు స్థాయిలో 84 కోట్ల రూపాయల విరాళం వచ్చింది.