Home » TJS
నిజాయితీగా పని చేసిన వాళ్లకు అవకాశం ఇవ్వాలని ఉపాధ్యాయులను కోరుతున్నా. నిబద్ధత కలిగిన వారిని ఎంపిక చేసుకోవాలి.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో ఈ విషయంపై చర్చలు జరిపారు.
తెలంగాణ జన సమితిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలన్న ప్రతిపాదనపై ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం స్పందించారు.
కవిత అరెస్టును తెలంగాణ సమస్యగా చిత్రీకరిస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజల సమస్య కాదు. కవిత అంశం తెలంగాణకు ముడిపెట్టడం సరికాదు. ఇది అధికార మదం. అహంకారం. సారాయి వ్యాపారాన్ని విస్తరించేందుకు కవిత ప్రయత్నించింది. సారాయి వ్యాపారంతో కవితకు ఏం పని?
తెలంగాణ ఏర్పాటు ఒక ప్రత్యేక కారణంతో ఏర్పడింది. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యంగా కొత్త రాష్ట్రం ఏర్పడింది. ఎనిమిదేళ్ల కాలంలో అనుకున్న లక్ష్యాలేవీ నెరవేరలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎలాంటి ఉపయోగం లేదు. అప్పులు చేసి ప్రాజెక్టులు కట్టారు.
ఉద్యమ ఫలాలు తప్ప ఉద్యమ ఆకాంక్షలు అవసరం లేదు అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ధరల పెరుగుదల పేదలపై..
kodanda ram : మలి దశ తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ ఏర్పాటు చేసి, క్రియాశీలకంగా వ్యవహరించారు ప్రొఫెసర్ కోదండరామ్. ప్రొఫెసర్ కొలువు నుంచి రిటైర్ అయ్యాక పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణ జన సమితి పేరిట పార్టీని ఏర్పాటు చేశ�
warangal Graduate MLC elections: వరంగల్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. వరంగల్-నల్లగొండ-ఖమ్మం స్థానం నుంచి పోటీ చేసేందుకు రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నాయి. దీంతో వివిధ పార్టీలు వరంగల్ కేంద్రంగా పావులు కదిపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్
ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆరో రోజుకు చేరింది. 2019, అక్టోబర్ 10వ తేదీ గురువారం మరోసారి అఖిలపక్ష నేతలతో.. జేఏసీ సమావేశం కానుంది. బహిరంగ సభ, తెలంగాణ బంద్ చేపట్టే తేదీలను నేడు ప్రకటించనున్నారు. సమ్మెను ఉద్ధృతం చేయడంలో భాగంగా.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని