Home » TMC
పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. పార్టీలో ముఖ్యమైన నాయకులు ఒకరి తర్వాత ఒకరు పార్టీకి గుడ్‌బై చెప్పి వెళ్లిపోతున్నారు.
సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్‌లో ఉద్యోగాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)నిర్వహించే పరీక్షలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల హింసపై ప్రశ్న అడగడంపై సీఎం మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు.
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారమే ఢిల్లీ చేరుకున్నారు. ఇటీవల ముగిసిన ఎన్నికల తర్వాత మమతా దేశరాజధానిలో ప్రధాని మోడీని కలిసేందుకు రావడం ఇదే తొలిసారి. ఐదు రోజుల షెడ్యూల్ లో భాగంగా మంగళవారం సాయంత్రం 4గంటలకు ప్రధానిని కలవనున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఓ ప్రజాప్రతినిథి భార్యకే టోకరా వేశారు దొంగలు. నడిరోడ్డుమీద పట్టపగలు TMC ఎమ్మెల్యే భార్యను మాయ చేసి కారులోంచి క్యాష్, బంగారం, ఐఫోన్, డాక్యుమెంట్ దోచుకుపోయారు.
ఢిల్లీ రాజకీయాల దిశగా అడుగేస్తున్న పశ్చిమబెంగాల్ సీఎం దీదీ మరో వ్యూహానికి పదును పెట్టారు. 2024లో విపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థిత్వ రేసులో ముందున్న మమతా బెనర్జీ ఇక ఢిల్లీ రాజకీయాలపై ఫోకస్ పెంచనున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి
వచ్చే వారం ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో సమావేశం కానున్నట్లు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో వరుసగా మూడో రోజు ఉభయసభల్లో(లోక్ సభ,రాజ్యసభ)గందరగోళం నెలకొంది.
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో మరోసారి వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ మరోసారి భేటీ అయ్యారు. కోల్‌కతాలో జరిగిన ఈ మీటింగ్ లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకలాపాలపై పెద్ద ఎత్తులోనే చర్చించినట్లు తెలుస్తోంది.
వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఉత్తరాఖండ్ సీఎం రాజీనామాతో ఇప్పుడు అందరి చూపు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై పడింది. తీరత్ సింగ్ రావత్ సీఎం పదవికి రాజీనామా చేశారు.