Home » Today Headlines
నంబరు ప్లేటును దాచి పోలీసులకు కనపడకుండా వెళ్లడానికి ప్రయత్నించినప్పటికీ..
ఉన్నత చదువులు చదివాడని, తెలుగు-ఇంగ్లీష్-హిందీ అనర్గళంగా మాట్లాడతాడని చెప్పారు. అర్హతను చూసి సీటు ఇవ్వాలని కోరారు.
ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది హైఅలర్ట్ ప్రకటించారు. విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. చివరికి బెదిరింపు కాల్ చేసిన ప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఎంగేజ్ మెంట్ కు వైఎస్ఆర్ కుటుంబసభ్యులతో పాటు రాజకీయ ప్రముఖులు తరలిరానున్నారు. రాజకీయాలకు అతీతంగా పలువురు ప్రముఖులను ఆహ్వానించారు వైఎస్ షర్మిల.
'ఈ అసాధారణ విజయం సాధించిన శాస్త్రవేత్తలకు అభినందనలు. మానవాళి ప్రయోజనం కోసం, శాస్త్రసాంకేతిక రంగంలో ఉన్నత శిఖరాలను చేరుకునే ప్రయాణం కొనసాగుతోంది’ అని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తెలియజేశారు.
నకిలీ యాంటీబయాటిక్స్, హైపర్టెన్షన్, కొలెస్ట్రాల్ నకిలీ మందులు స్వాధీనం చేసుకున్నారు. ఆ స్టాక్ విలువ 26 లక్షలు ఉంటుందని తేల్చారు.