Home » Tokyo Olympics
టోక్యో ఒలంపిక్స్ 2021 ప్రారంభ వేడుకలో(ఓపెనింగ్ సెర్మనీ) భారతీయ అథ్లెట్లు పాల్గొన్నారు.
జులై-23 నుంచి ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే ఉత్తరప్రదేశ్ క్రీడాకారులపై యోగి సర్కార్ కనకవర్షం కురిపించనుంది.
జపాన్ లో జరుగునున్న ఒలింపిక్స్ క్రీడలకు ఓ చిన్నారి ఎంపిక కావటంతో అందరి దృష్టి ఆమెమీదనే పడింది. ఈ చిన్నారి పేరు ‘హెండ్ జాజా‘. ఆమె వయస్సు కేవలం 12 సంవత్సరాలు. ఒలింపిక్స్‌లో పోటీపడబోతున్న అతి పిన్న వయస్కురాలిగా హెంద్ జాజా అందరి దృష్టిని ఆకర్షి�
మరికొద్ది రోజుల్లో జరగనున్న టోక్యో ఒలింపిక్స్ కు భారత ప్లేయర్లు సిద్ధమయ్యారు. ఈ మెగా టోర్నీకి వెళ్లబోయే ప్లేయర్లలో స్ఫూర్తిని నింపేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ వారితో ప్రత్యేక సమావేశం కానున్నారు.
జపాన్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్ 2021లో పతకాలు సాధించిన క్రీడాకారులకు భారీ నగదు ప్రోత్సాహకం ఇవ్వనున్నట్టు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. స్వర్ణ పతకం సాధించిన వారికి రూ. 6 కోట్లు ఇస్తామని వెల్లడించారు.
భారత స్విమ్మర్ మానా పటేల్ కొత్త రికార్డు సృష్టించింది. రాబోయే టోక్యో ఒలింపిక్స్‌కు క్రీడల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది మహిళా స్విమ్మర్ మనా పటేల్.
బ్రెస్ట్ ఫీడింగ్ తల్లులు..తమ పిల్లలను వెంట తీసుకరావొచ్చని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కెనడా బాస్కెట్ బాల్ క్రీడాకారిణి..కిమ్ గౌచర్ చేసిన విజ్ఞప్తికి IOC స్పందించింది.
త్వరలో టోక్యో ఒలంపిక్స్ లో ప్రారంభం కానున్న నేపథ్యంలో..తమ రాష్ట్రం నుంచి ఒలంపిక్స్ లో పాల్గొనే క్రీడాకారులకు తమిళనాడు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది.
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు, 20 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ షిప్ విజేత రఫెల్ నాదల్ సంచలన నిర్ణయం తీసుకుని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. రాబోయే వింబుల్డన్ ఛాంపియన్ షిప్, టోక్యో ఒలింపిక్స్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపో�
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ పోలాండ్ ఓపెన్‌లో 53 కిలోల బంగారు పతకం సాధించారు. ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌కు ముందు ఆమె సత్తాచాటగా.. ఈ సీజన్లో ఇది మూడో టైటిల్, 26 ఏళ్ల వినేష్, మార్చిలో మాటియో పెలికాన్ మరియు ఏప్రిల్‌లో ఆసియా ఛాంపియన్