Home » Tokyo Olympics
టోక్యో ఒలింపిక్స్ లో ఐదోరోజు భారత్ కు మిశ్రమ ఫలితాలు లభించాయి. హాకీ మినహా మిగిలిన ఈవెంట్లలో భారత్ ఓటమి పాలైంది. ఒలిపింక్స్ హాకీలో స్పెయిన్‌పై భారత హాకీ జట్టు ఘన విజయం సాధించింది. పూల్-A మూడో మ్యాచ్‌లో 3-0 తేడాతో టీమిండియా గెలిచింది.
టోక్యో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ తెచ్చినందుకు మణిపూర్ మణిపూస మీరాభాయి ఛానుకు ప్రశంసలు వెల్లువుతున్నాయి. ఈక్రమంలో ఆమె సిల్వర్ మెడల్ గోల్డ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 49 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ దక్కించుకున్న చ�
టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు అథ్లెట్లకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. మెడల్ గెలిస్తే 30 సెకన్ల పాటు మాస్క్ లేకుండా ఉండొచ్చని ప్రకటించారు. కేవలం 30 సెకన్ల పాటే ఈ అవకాశం ఇస్తున్నామని..దయచేసిన అంతకు మించిన సమయాన్ని తీసుకోవద్దని కోరారు.
100 ర్యాంక్ స్విమ్మర్.. ఒలంపిక్స్ గేమ్స్ లో స్వర్ణపతాకం సాధించాడు.. ఎవరు ఊహించని విధంగా విజయం సాధించి ఆశ్చర్యపరిచాడు. టోక్యోలో జరుగుతున్న 2020 ఒలంపిక్స్ గేమ్స్ లో ఆదివారం 400 మీటర్ల స్విమ్మింగ్ పోటీ నిర్వహించారు.
ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన మేరీకోమ్.. టోక్యో ఒలింపిక్స్ వేదికగా మరోసారి విజయానికి చేరవయ్యారు.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు బోణి కొట్టింది. గ్రూప్-జే ఫస్ట్ మ్యాచ్‌లో వరల్డ్ 58వ ర్యాంకర్ ఇజ్రాయెల్‌కు చెందిన సెనియా పోలికర్పోవాపై అలవోకగా గెలిచింది పీవీ సింధూ.
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు పతకాల బోణీ చేసిన మణిపూర్ మణిపూస మీరాబాయి చానుపై యావత్ దేశం ప్రశంసల వర్షం కురిపిస్తోంది. దేశ ప్రధాని మోదీ సైతం చానుని ప్రశంసలతో ముంచెత్తారు. తాజాగా మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ చానుకి భారీ నజరానా ప్రకటించారు.
Tokyo Olympics 2020: ఈ రోజు ఒలింపిక్ క్రీడల్లో రెండవ రోజు భారత్‌కు తొలి మెడల్ దక్కింది. టోక్యో ఒలింపిక్స్ 2020లో మీరాబాయి చాను అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చానుకు 49 కిలోల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించింది. స�
టోక్యో ఒలింపిక్స్ లో భారత యువ క్రీడాకారులు ప్రతిభ చూపిస్తున్నారు. ఆర్చరీలో మిక్స్డ్ టీమ్ విభాగంలో భారత్ కు చెందిన క్రీడాకారులు దీపికా కుమారి, ప్రవీణ్ జాదవ్ లు ఫైనల్ కు అర్హత సాధించగా..పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్ సౌ�
జపాన్ లో ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం అయిన మరునాడే డ్రాగన్ దేశం అయిన చైనా పతకాల ఖాతా ఓపెన్ చేసింది. తొలి గోల్డ్ మెడల్ ను తన ఖాతాలో వేసుకుంది చైనా. ఇక పతకాల పండిస్తామంటున్నారు చైనా క్రీడాకారులు. ఒలింపిక్స్ తొలి గోల్డ్ మెడల్ చైనా ఖాతాలో వేసుకు�