Home » Tollywood Drugs Case
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిగ్‌బాస్ ఫ్రేమ్ ఆషురెడ్డి ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. డ్రగ్స్ కేసులో తమను బదనం చేయడం బాధాకరం అన్నారు.
నిర్మాత కేపి చౌదరి డ్రగ్స్ కేసులో సంచలనం విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టాలీవుడ్‌కు చెందిన పలువురికి కేపీ చౌదరి డగ్స్ విక్రయించినట్లు రెండు రోజులుగా పోలీసులు జరుపుతున్న విచారణలో తెలుస్తోంది.
Tollywood Drugs Case : తెలుగులో ఐటెమ్ సాంగ్స్ చేసిన మరో హీరోయిన్ పేరు కూడా ఉంది. ఆ ఇద్దరు కేపీ చౌదరికి వందల సంఖ్యలో కాల్స్ చేశారు.
కుషిత.. తెలుగు ఫిలిం/మోడలింగ్ రంగంలో వర్ధమాన నటి. పలు షార్ట్ ఫిలింస్, యూట్యూబ్, వెబ్ సిరీస్ లలో నటించింది ఈ భామ. రీసెంట్ గా హైదరాబాద్ పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ లో డ్రగ్స్ వ్యవహారంలో సెలబ్రిటీలతో పాటు.. ఈమె పేరు కూడా బయటకొచ్చింది. ఐతే.. పబ్ లో బజ్జీల
మళ్లీ టాలీవుడ్ యాక్టర్ల గుండెల్లో భయం
టాలీవుడ్ డ్రగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచనుంది. ఇంతకు ముందు రాష్ట్రప్రభుత్వం చేసిన విచారణ నివేదికలను స్వాధీనం చేసుకున్న ఈడీ వాటిని పరిశీలిస్తోంది.
సోమేశ్‌కుమార్, సర్ఫరాజ్ అహ్మద్‌కు ఈనెల 13న న్యాయవాది ద్వారా నోటీసులు పంపించినట్లు తెలిపింది. ఈ పిటిషన్‌పై త్వరలోనే విచారణ జరగనుంది.
టాలీవుడ్ డ్రగ్స్ పై ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. పూర్తి వివరాలు, ఆధారాల కోసం ఇప్పటికే ఎక్సైజ్ శాఖకు లేఖ రాసింది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నిందితులు ఎక్సైజ్ శాఖకు చుక్కలు చూపిస్తున్నారు. డ్రగ్స్ కేసులో 12 ఎక్సైజ్ శాఖ ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. కోర్టు విచారణకు నిందితులు డుమ్మా కొట్టారు.
తన పరువుకు నష్టం కలిగించేలా సంబంధిత వ్యక్తులు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని... సోషల్ మీడియాలోని అన్ని అకౌంట్లలోనూ వాటిని తొలగించాలని కోర్టును కోరారు కేటీఆర్.