Home » Tollywood Drugs Case
టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ ముగిసిపోయినట్లేనా...? సెలబ్రిటీలందరికీ క్లీన్చిట్ ఇచ్చేసినట్లేనా...? డ్రగ్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం అస్సలు పనికిరాదా..?
డ్రగ్స్ కేసులో.. హీరో తనీశ్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏడు గంటలకు పైగా విచారించింది. తనీశ్ బ్యాంకు ఖాతాలు, ఆడిట్ రిపోర్టులను పరిశీలించింది ఈడీ.
ముమైత్ ఖాన్‌కు ఈడీ ప్రశ్నలు
డ్రగ్స్ ఒక్క సినీ ఫీల్డ్‌లోనే కాదు అన్ని చోట్లా ఉన్నాయి.. వివిధ కారణాలతో ఈ డ్రగ్స్ తీసుకుంటున్నారు. అలాగే డ్రగ్స్ మాఫియాలూ ఉన్నాయి..
ఆడిటర్ సతీష్ తోపాటు అడ్వకేట్ తో రానా ఇంటరాగేషన్ కు అటెండయ్యారు. 2015-17 లకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్లను రానా ఈడీకి సమర్పించారు.
దుబాయ్ లో జరిగిన ఈవెంట్లలో రానా, కెల్విన్ మధ్య నగదు లావాదేవీలపై ఈడీ ఆరా తీస్తోంది.
‘DSJ (దెయ్యంతో సహజీవనం)’ సినిమా టీజర్ లాంచ్ ప్రెస్ మీట్లో ఇండస్ట్రీలో ప్రస్తుత పరిస్థితులపై నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు..
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ తీగ లాగుతోంది. డ్రగ్స్, మనీ లాండరింగ్ కేసులో 12 మందికి నోటీసులు ఇచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే ముగ్గురిని విచారించింది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్‌సింగ్‌ను ఈడీ అధికారులు విచారించారు. 6 గంటలకు పైగా రకుల్‌పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది....
పూనమ్ కౌర్ ఏం చెబుతుంది... ఎప్పుడు చెబుతుంది.. ఎవరి పేర్లు బయట పెడుతుందనేదానిపై సినీ, రాజకీయ వర్గాల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది.