Home » tollywood hero
డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. ఈ కేసులో మనీ ల్యాండరింగ్ జరిగిందని ఈడీ అభియోగాలు మోపింది. విచారణకు హాజరుకావాలంటూ పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది.
కర్నాటక డ్రగ్స్ కేసు.. రోజుకో మలుపు తిరుగుతోంది. కేసులో సంచలన విషయాలు బయట పడుతున్నాయి.
ప్రముఖ హీరో వడ్డే నవీన్ కుమారుడు వడ్డే జిష్ణు పంచకట్టు వేడుక హైదరాబాద్ మాదాపూర్ లోని ఆవాస హోటల్లో అత్యంత వైభవంగా జరిగింది..
టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ హీరో వ్యవసాయక్షేత్రంలో డెడ్ బాడీ కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం బయటపడింది. కుళ్లిపోయిన స్టేజ్ లో డెడ్ బాడీ కనిపించింది.