Home » Tollywood
పవన్ కల్యాణ్ 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా రీ రిలీజ్ అయ్యింది. మితిమీరిన అభిమానంతో థియేటర్లలో మంటలు పెట్టి ఫ్యాన్స్ చేసిన రచ్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సిద్దు జొన్నలగడ్డ బర్త్ డే సందర్భంగా 'టిల్లు స్క్వేర్' టీమ్ స్పెషల్ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. మార్చి 29న ఈ మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.
నాలుగు సంవత్సరాల నిరీక్షణ తర్వాత విశ్వక్ సేన్ 'గామి' రిలీజ్ కాబోతోంది. రిలీజ్ డేట్‌ను చిత్రయూనిట్ ప్రకటించింది.
జయశంకర్ డైరెక్షన్లో వినూత్నమైన కాన్సెప్ట్‌తో వస్తున్న 'అరి' తమిళ్, బాలీవుడ్ రీమేక్ కోసం స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు.
వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్ జంటగా నటిస్తున్న ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ నుంచి 'గగనాల' సాంగ్ రిలీజ్ అయ్యింది.
ఇటీవల బాలీవుడ్ లో జరిగిన ఓ అవార్డుల వేడుకలో మృణాల్ ఠాకూర్ కి చేదు అనుభవం ఎదురైంది.
'ఆపరేషన్ వేలంటైన్' సాంగ్ రిలీజ్ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో తన భార్య గురించి వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సినిమాల్లోకి ఇంకా ఎంట్రీ ఇవ్వకుండానే సితార డ్యాన్స్‌తో దుమ్ము రేపుతోంది. గుంటూరు కారం సినిమాలోని 'దమ్ మసాలా' పాటకి సితార వేసిన స్టెప్పులు చూసి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ అవుతోంది. మరి అదే రోజు రిలీజ్ అనౌన్స్ చేసిన ఎన్టీఆర్ 'దేవర' ఫస్ట్ పార్టు పోస్టు పోన్ అయినట్లేనా?
శ్రీమంతుడు సినిమా వివాదం మరోసారి రాజుకుంది. ఆ స్టోరీ తనదేనని కొరటాల అంగీకరించాలని రైటర్ శరత్ చంద్ర మీడియాతో మాట్లాడటంతో మళ్లీ గొడవ మొదలైంది. దీనిపై మూవీ టీమ్ స్పందించారు.