Home » Tollywood
చిరంజీవి కోసం మళ్ళీ టాలీవుడ్ అంతా ఒకచోటికి రాబోతున్నట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.
'హనుమాన్' సినిమా రికార్డుల మోత మోగుతోంది. భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతున్న హనుమాన్ రూ.250 కోట్లు వసూలు చేసింది.
చిరంజీవికి పద్మవిభూషణ్ రావడంపై అభినందనలు చెబుతూనే దీని వెనుక రాజకీయ వ్యూహం ఉండి ఉండచ్చంటూ కామెంట్స్ చేసారు నిర్మాత నట్టికుమార్. ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
నితిన్ కొత్త సినిమా పేరు 'రాబిన్ హుడ్' గా ఫిక్స్ చేసారు. మైత్రీ మూవీస్ నిర్మాణంలో నితిన్ చేస్తున్న ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ మేకర్స్ గ్లింప్స్ రిలీజ్ చేసారు.
మెగాస్టార్ చిరంజీవిని దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మవిభూషణ్’ వరించింది.
తనకు పద్మవిభూషణ్ రావడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. భారత ప్రభుత్వానికి, కోట్లాదిమంది అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు.
2006లో చిరంజీవి పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఇప్పుడు పద్మ విభూషన్ కు ఎంపిక కావడం విశేషం.
హనుమాన్ సినిమా రికార్డుల మోత మోగుతోంది. ఇండియాలోనే కాదు.. అమెరికాలో సైతం టాప్ హీరోల కలెక్షన్ల రికార్డులు బ్రేక్ చేసేసింది. తాజాగా ఈ సినిమా హీరో తేజ సజ్జ తెలంగాణ గవర్నర్‌ని కలిశారు.
పాపులారిటీ కోసం పాకులాడే వారు కొందరైతే.. వచ్చిన లక్‌ని చెడగొట్టుకుంటారు కొందరు. కుర్చీ తాత తీరు అలాగే ఉంది. 'కుర్చీని మడతపెట్టి' పాటతో వచ్చిన పాపులారిటీ కాస్త తుడిచిపెట్టుకుపోతోంది.
ఈ ఏడాది సంక్రాంతి పండక్కి యాక్షన్ హీరో పృథ్వినే. పండక్కి రిలీజైన మూడు సినిమాల్లో తన హవా చూపించారు. ఇంతకీ ఎవరీ పృథ్వి? అంటే..