Home » Tomato Cultivation
Tomato Cultivation : టమాట ప్రస్థుతం పూత పిందె దశలో ఉందిది. ఇటీవల కురిసిన వర్షాలు.. పెరుగుతున్న ఉష్ణోగ్రల కారణంగా బాక్టీరియా ఆకుమచ్చ తెగులు చాలా చోట్ల ఆశించింది.
Tomato Cultivation : శీతాకాలంలో టమాటాను అక్టోబరు నుంచి నవంబరు మాసం వరకు నాటుకోవచ్చు. టమాట సాగుకు నీరు ఇంకిపోయే బరువైన నేలలు అనుకూలం.
Tomato Cultivation : టమాట పంటను సంవత్సరం పొడవునా సాగు చేయవచ్చు. కానీ అధిక ఉష్ణోగ్రతలు, అధిక వర్షపాతం ఈ పంట తట్టుకోలేదు. అందువల్ల శీతాకాలంలో సాగుచేసిన పంటనుంచి అధిక దిగుబడి వస్తుంది.
Tomato Cultivation : టమాట పంటను సంవత్సరం పొడవునా అన్ని ఋతువుల్లోనూ సాగుచేయవచ్చు. అధిక దిగుబడికి మాత్రం శీతాకాలం వస్తుంది . బాగా నీరు ఇంకే బరువైన గరపనేలలు ఈ పంటకు అనుకూలం.
Vegetable Cultivation : ప్రస్తుతం దిగుబడులు ప్రారంభమయ్యాయి. వేసవి కావడం మార్కెట్ లో ధరలు కూడా బాగుండటంతో మంచి ఆదాయాన్ని వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
టమాట ప్రస్థుతం పూత పిందె దశలో ఉందిది. ఇటీవల కురిసిన వర్షాలు.. పెరుగుతున్న ఉష్ణోగ్రల కారణంగా బాక్టీరియా ఆకుమచ్చ తెగులు చాలా చోట్ల ఆశించింది.
టమోటాలో ఊతం కల్పించే స్టేకింగ్ విధానాన్ని రైతులు ఆచరిస్తే కాయలు నేలకు తగలకుండా నాణ్యత పెరిగి, మంచి పరిమాణంలో వుంటాయి.భూమిలో తేమను బట్టి వారం పదిరోజులకు ఒక నీటితడినిస్తే సరిపోతుంది.
శీతాకాలంలో టమాటాను అక్టోబరు నుంచి నవంబరు మాసం వరకు నాటుకోవచ్చు. టమాట సాగుకు నీరు ఇంకిపోయే బరువైన నేలలు అనుకూలం. శీతాకాలంలో ఇసుకతో కూడిన గరపనేలల నుండి బరువైన బంకనేలల వరకు అన్ని నేలలను సాగుకు ఎంచుకోవచ్చు.
కాయ నాణ్యతను బట్టే మార్కెట్ లో ధర పలుకుతుంది. కాబట్టి టమాటను సంప్రదాయ బద్ధంగా నేలపై సాగుచేస్తే నాణ్యత రాదు. స్టేకింగ్ విధానంలో సాగుచేస్తే కాయ నేలకు తగలవు, దీంతో కాయదెబ్బతినదు. ఇటు బరువు పెరగడంతో పాటు షేనింగ్ వచ్చి మంచి రేటు వస్తుంది.
టమాట సాగులో నీటి యాజమాన్యంతో పాటు ఎరువుల యాజమాన్యం ఎంతో కీలకం . భూమిలో తేమను బట్టి నీటితడులు అందించాలి. ఎరువులను వాడటం వలన ఉత్పత్తి పెరుగుంతుంది. కాయ కూడా నాణ్యతగా ఉంటుంది. అంతే కాదు టమాటలో కలుపు యాజమాన్యం కూడా కీలకం.