tomorrow

    నేడు, రేపు భారత్ బంద్

    January 8, 2019 / 01:43 AM IST

    ఢిల్లీ : కార్మికులు సమ్మెబాట పట్టారు. నేడు, రేపు భారత్ బంద్ కు పిలుపు ఇచ్చారు. ఇవాళ, రేపు కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నారు. కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ సమ్మె చేపట్టారు. 12 డిమాండ్లతో కార్మ

10TV Telugu News