Home » tpcc chief revanth reddy
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో స్థానిక ప్రజాప్రతినిధులు పడుతున్న అవస్థలు, వారికి జరిగిన అవమానాలు తనకు తెలుసన్నారు. ప్రజాక్షేత్రంలో స్థానిక ప్రజాప్రతినిధులను కేసీఆర్ పురుగుల కంటే హీనంగా చూశారని పేర్కొన్నారు.
కేసీఆర్ అవినీతిని నిలువరిస్తే రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకాన్నయినా సంపూర్ణంగా అమలు చేయవచ్చన్నారు. నిస్సహాయులకు చేయూతనివ్వడం ఖర్చు కాదు.. సాంమాజిక బాధ్యత అన్నారు.
కాంగ్రెస్ ను నియంత్రించాలని కేటీఆర్, కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. తాము ఫోన్ లో ప్రైవేటుగా మాట్లాడుకున్న సంభాషణలను హ్యాక్ చేసి వింటున్నారని తెలిపారు.
వామపక్షాలతో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలిపారు.
అమ్మాయి ఫోన్ సీజ్ చేస్తే సమాచారం ఎలా బయటకు వచ్చిందని ప్రశ్నించారు. ఫోన్ ఓపెన్ చేయాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలన్నారు.
కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న మాజీ మంత్రి షబ్బీర్ అలీ.. కేసీఆర్ రాకతో రూట్ మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ తొలిజాబితా పరిశీలిస్తే.. ఎంపిక ప్రక్రియ అంతా పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందనే అభిప్రాయం కలుగుతోందంటున్నారు చాలామంది కాంగ్రెస్ నేతలు.
కాంగ్రెస్ లో ముగ్గురు నేతల మధ్య సీఎం సీటుకు ఒప్పందం కుదిరింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ఒప్పందంలో భాగంగా ఒక్కొక్కరు సీఎం పదవీకాలాన్ని పంచుకున్నారు అంటూ వ్యాఖ్యానించారు.
లక్ష కోట్ల అవినీతి చేసిన కేసీఆర్ పై ఎందుకు ఈడీ విచారణ చేయించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ సభకు కేసీఆర్ కనీసం స్థలం కూడా ఇవ్వలేదన్నారు. కేసీఆర్ ముదిరాజులు, గొల్ల కురుమలకు టికెట్లు ఇవ్వలేదన్నారు.
నేను పీసీపీ చీఫ్ అయ్యాకే తెలంగాణ కాంగ్రెస్ లో ఎన్నో మార్పులొచ్చాయి. పార్టీకి పెరిగింది..గతంలో జరగని కార్యక్రమాలు ఈ రెండేండ్లలో జరిగాయి అంటూ పీసీసీ చీఫ్ రేవంత్ ఆసక్తికర వాఖ్యలు చేశారు.