Home » TPCC
కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్డి, కమ్మ, కాపు, వెలమ, వైశ్య, బ్రాహ్మణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని కులాలు, వర్గాలు, మతాల కలయిక అన్నారు. వ్యక్తికన్నా వ్యవస్థ ముఖ్యం, పార్టీ ముఖ్యం అన్నారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో అవినీతిపై సీబీఐ విచారణ జరిపించడానికి ఇబ్బందేంటని ప్రశ్నించారు. పామూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
మోసానికి బీజేపీ, టీఆర్ఎస్ కవల పిల్లలు అని ఎద్దేవా చేశారు. తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు మోదీ క్షమాఫన చెప్పాలని డిమాండ్ చేశారు. రామాయణం సర్క్యూట్ ఎక్స్ ప్రెస్ లో భద్రాద్రి రాముడికి చోటు ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు.
కేసీఆర్ కు ఓనమాలు నేర్పిన కాంగ్రెస్ పైనే కేటీఆర్ విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు. ఒక్కోసారి ఒక్కో నియోజకవర్గానికి పారిపోయిన చరిత్ర కేసీఆర్ ది అని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ అవినీతికి అవధులు లేవన్నారు. యాదగిరి నరసింహ స్వామి దేవాలయ నిర్మాణంలో కూడా అవినీతి జరిగిందన్నారు.
రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్ నేతలకు లేదని విమర్శించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్.
ఇక ప్రశాంత్ కిషోర్ కు టీఆర్ఎస్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే ఐ ప్యాక్ కు పీకేకు కూడా ఇక ఎలాంటి సంబంధం ఉండదని తేల్చి చెప్పారు.
వచ్చే నెలలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో, ఆ పర్యటనను విజయవంతం చేసే అంశంపై టీపీసీసీ సమావేశమైంది.
హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఇచ్చిన జీవో 69 చెల్లదన్నారు. రియల్ ఎస్టేట్ మాఫియా కోసమే 111 జీవో రద్దు డ్రామా ఆడుతున్నారని విమర్శించారు.
గవర్నర్ తమిళిసైతో టీపీసీసీ నేతలు సమావేశమయ్యారు. 11 అంశాలపై ఫిర్యాదు చేశారు.