Home » TPCC
మాణిక్ రావ్ థాక్రే మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత. ఆయన అక్కడ మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, పీసీసీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. పార్టీని నడిపించిన నాయకుడిగా అనుభవం ఉండటంతో మాణిక్ రావ్ థాక్రేను కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాలు �
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ వర్గం వర్సెస్ సీనియర్ల వివాదం ముదురుతోంది. తాజాగా ఏర్పాటైన పీసీసీ కమిటీల్లో తమకు ప్రాధాన్యం దక్కకపోవడంపై పలువురు సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు.
ఎస్కే ఆఫీస్లో సోదాలపై హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్
అర్ధరాత్రి మాదాపూర్లో కాంగ్రెస్ నేతల ధర్నా
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసులు తనిఖీలు చేసి ముగ్గురిని అరెస్టు చేయడం కలకలం రేపుతోంది. మాదాపూర్ లోని సునీల్ కార్యాలయంలో తనిఖీలు చేసిన పోలీసులు ఆ ఆఫీసును, ల్యాప్ లాప్ లను సీజ్ చేశారు. పోలీ�
తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 9న పెద్ద ఎత్తున పలు కార్యక్రమాలు నిర్వహించాలని తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. డిసెంబరు 9కి తెలంగాణలో ప్రత్యేక స్థానముందని, ఆ రోజు సోనియా గాంధీ పుట్టినరోజుతో పాటు అప్పటి యూప�
టీపీసీసీ ప్రక్షాళనపై హైకమాండ్ కసరత్తు
వాస్తవానికి కాంగ్రెస్ పార్టీని ఆయన ముందే వదిలేశారు. టీపీసీసీ ఈ నిర్ణయం తీసుకోక ముందే తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో కాంగ్రెస్ పదాన్ని తొలగించారు. ఆయన బీజేపీలో చేరనున్నారనేది కూడా ఇప్పటికే స్పష్టవైపోయింది. అంతే కాకుండా, పార్టీ నుంచి అధికార ప�
మునుగోడు విజయంతో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన వారిని.. ఓటుతో దెబ్బకొట్టాలని చెప్పారు. డబ్బు కట్టలతో టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఓటర్లను కొనడానికి మునుగోడు వస్�
జీతాలు ఇవ్వకుండా వీఆర్ఏలను కేసీఆర్ వేధిస్తున్నారని మండిపడ్డారు. మోదీ కోసం కేసీఆర్..కేసీఆర్ కోసం బీజేపీ పని చేస్తున్నాయని ఆరోపించారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలను దూరం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.