Home » TPCC
బండి సంజయ్ మాటలకు, ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ మాటలకు సారూప్యత ఉందని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ కుటుంబానికి తప్ప ఎవరికి మేలు జరగలేదు
" ఇప్పుడు విద్యాసాగర్ రావు ఇలా మాట్లాడడం అర్థరహితం " అని చెప్పారు.
పీసీసీ అధ్యక్షుడినయినప్పటికీ ఎన్నికల్లో తన ఇష్టమైన స్థానం నుంచి పోటీ చేసే విషయం కూడా తన చేతుల్లో ఉండదని రేవంత్ రెడ్డి అన్నారు.
అధికారం కోల్పోతామనే భయం సీఎం కేసీఆర్ లో నెలకొందని రేవంత్ రెడ్డి చెప్పారు.
త్వరలోనే తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయని, కాంగ్రెస్ పార్టీలో పోరాడే వారికే భవిష్యత్ ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు.
Revanth Reddy: కొత్త సచివాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అంతేగాక అక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు.
Jagga Reddy: ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ కార్యకర్తలకు ఓ లేఖ విడుదల చేశారు.
మహేశ్వర్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ వీడే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు.
కలిసి పోరాటం చేద్దామని షర్మిల అన్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ తప్ప మిగతా ఏ పార్టీలతోనైనా కలిసి పోరాడడానికి అభ్యంతరం లేదని చెప్పారు.