Home » TPCC
మునుగోడు విజయంతో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన వారిని.. ఓటుతో దెబ్బకొట్టాలని చెప్పారు. డబ్బు కట్టలతో టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఓటర్లను కొనడానికి మునుగోడు వస్�
జీతాలు ఇవ్వకుండా వీఆర్ఏలను కేసీఆర్ వేధిస్తున్నారని మండిపడ్డారు. మోదీ కోసం కేసీఆర్..కేసీఆర్ కోసం బీజేపీ పని చేస్తున్నాయని ఆరోపించారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలను దూరం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్రెడ్డి పని చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాల్లోకి రాకముందు రేవంత్ చోరీలు చేసేవాడని ఆరోపించారు.
సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రామగుండం ఎరువుల పరిశ్రమలో ఉద్యోగాల నియామకంలో అవకతవకలకు పాల్పడిన బాధ్యులను శిక్షించాలని లేఖలో పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న యువకుడి కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు.
కాంగ్రెస్ కు దాసోజు శ్రవణ్ గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం, పార్టీ పదవులకు ఆయన రాజీనామా చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై దాసోజు తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి వల్లే పార్టీ వదులుతున్నట్లు స్పష్టం చేశారు. ఏ�
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ను రేవంత్ ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. సోనియా, రాహుల్ దగ్గ�
టీఆర్ఎస్కు రేవంత్ రెడ్డి కౌంటర్
సమస్యల పట్ల చర్చ జరగకుండా ప్లెక్సీలతో చిల్లర తగాదాలు తెరపైకి తెస్తున్నారని తెలిపారు. మంత్రి కేటీఆర్ అంత చిల్లర వ్యక్తిని భూప్రపంచంలో చూడలేదన్నారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించే ఉన్నా.. అవకాశాలను జారవిడిచారని పేర్కొన్నారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి టీఆర్ఎస్ నేత డాక్టర్ వడ్డేపల్లి రవి, ఇతర నేతలు కాంగ్రెస్లో చేరారు. అయితే, వడ్డేపల్లి రవిని కాంగ్రెస్లో చేర్చుకోవడంపై ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ అభ్యంతరాలు తెలిప�
అమిత్ షా, మోడీ చర్యలపై ఢిల్లీ గల్లీ వరకు నిరసన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కేసీ వేణుగోపాల్, చిందంబరంలకు గాయాలయ్యాయని చెప్పారు. ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాత్, బుపేష్ బాగేల్ లపై పొలీసులు దాడులు చేశారని పేర్కొన్నారు.