Rajagopal Reddy comments on Revanth : చంద్రబాబు డైరెక్షన్‌లో రేవంత్‌రెడ్డి పని చేస్తున్నారు : రాజగోపాల్‌రెడ్డి
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు డైరెక్షన్‌లో రేవంత్‌రెడ్డి పని చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాల్లోకి రాకముందు రేవంత్ చోరీలు చేసేవాడని ఆరోపించారు.

Rajagopal Reddy comments on Revanth
Rajagopal Reddy comments on Revanth : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు డైరెక్షన్‌లో రేవంత్‌రెడ్డి పని చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాల్లోకి రాకముందు రేవంత్ చోరీలు చేసేవాడని ఆరోపించారు.
రేవంత్‌రెడ్డికి చరిత్ర లేదని ఎద్దేవా చేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చాక సొంత ఆస్తులు అమ్ముకున్నానని చెప్పారు. రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతం చేయాలన్నారు.