Home » Train Derails
ఏ టెక్నాలజీ లేని సమయంలోనే, మ్యానువల్‌గా నడిచినప్పుడే ట్రైన్ యాక్సిడెంట్లు పెద్దగా జరిగేవి కాదు. టెక్నాలజీ, అడ్వాన్స్డ్ సిగ్నల్ సిస్టమ్ అన్నీ వచ్చాక పెను విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.
Vizianagaram Train Accident : విజయనగరం రైలు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా
రైలు ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య.. ఎంతమంది చనిపోయారంటే.. Vizianagaram Train Accident
మృతుల్లో ఏపీకి చెందిన వారికి రూ.10 లక్షలు చొప్పున, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలన్నారు. Vizianagaram Train Accident
గాయపడ్డ వారికి వైద్య సేవలు అందించడంపై అధికారులు దృష్టి పెట్టారని, వారిని సమీపంలో ఉన్న ఆస్పత్రులకు పంపిస్తున్నారని, ఆ మేరకు ఆయా ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు అందించేలా చర్యలు కూడా తీసుకున్నామని సీఎం జగన్ వివరించారు. Vizianagaram Train Accident
ప్రమాద స్థలంలో విద్యుల్ లేకపోవడంతో అంధకారం నెలకొంది. సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. Vizianagaram Train Accident
విజయనగరం జిల్లాలో రైలు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు జగన్. మరోవైపు విశాఖ రైల్వే స్టేషన్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. Vizianagaram Train Accident
ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నాం. ఇప్పటికే సహాయక బృందాలు ఘటనాస్థలికి బయలుదేరాయి అని రైల్వే అధికారులు తెలిపారు. Vizianagaram Train Accident
ముంబై (బాంద్రా) నుంచి జోధ్‌పూర్ వెళ్తున్న ఈ రైలు స్థానిక మర్వార్ జంక్షన్ నుంచి బయలుదేరిన ఐదు నిమిషాలకే పట్టాలు తప్పింది. రైలులోని ఎనిమిది స్లీపర్ క్లాస్ బోగీలు పట్టాలు తప్పాయి. వెంటనే రైలులోని ప్రయాణికులు అధికారులకు సమాచారం అందించారు.
గోవా-కర్ణాటక బోర్డర్ లోని ప్రఖ్యాత దూద్‌సాగర్ జలపాతం దగ్గర ఓ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.