Home » Transfer
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల బదిలీపై తెలంగాణ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ఏపీ ఉద్యోగుల శాశ్వత బదిలీకి అభ్యంతరం లేదని సర్క్యులర్ జారీ చేశారు.
విశాఖ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి , ఉద్యోగుల మధ్య నెలకొన్న వివాదం ముదురుతోంది. వేధింపులకు పాల్పడుతున్న అసిస్టెంట్ కమిషనర్ శాంతిని బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం భారత్ లో అటు అధికార పక్షం,ఇటు విపక్షం నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సోషల్ మీడియా దిగగ్జ సంస్థ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత దేశంలో కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా ఓ డైరెక్టర్‌ను నియమించరాదని ట్విటర్ నిర్ణయించింది.
భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయల అప్పులు ఎగ్గొట్టి విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే.
ఇంద్రకీలాద్రి ఈవో సురేశ్ బాబుపై బదిలీ వేటు పడింది. ఆయన్ను రాజమండ్రి ఆర్జేసీగా దేవాదాయశాఖకు బాబు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Amitabh Bachchan’s appeal on KBC 12 : బిగ్ బీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమం ద్వారా మూడేళ్లుగా దూరంగా ఉంటున్న భార్యభర్తలు ఒకే గూటికి చేరారు. కేబీసీ (KBC) 12వ సీజన్లో వివేక్ పార్మర్ అనే కానిస్టేబుల్ హాట్ సీట్ వరకు వచ్చాడు. అమితాబ్త�
IPS officers to be transferred in Telangana : తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీకి రంగం సిద్ధమైందా..? అంటే అవుననే సమాధానం వస్తుంది. కొత్త ఏడాదిలో రావాల్సిన ప్రమోషన్లు, బదిలీలు తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. దీంతో పోలీసుశాఖలో జనవరి నెలలో బదిలీలు ఖా�
ఈ ఏడాది నవంబర్- 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోతే అధికార పగ్గాలను శాంతియుతంగా బదిలీ చేసేందుకు తాను సిద్ధంగా లేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వైట్‌హౌజ్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం
తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. 15 మందికిపైగా అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెండో రోజు వరుసుగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. నిన్న కొంతమంది జాయింట్ కలెక్టర్ల స్థాయి అధికారులను బదిలీ చేశారు. ఇవాళ సీనియర్ ఐ
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ ఆలయాల్లో ఉద్యోగులను బదిలీ చేశారు. ప్రముఖ శైవక్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, కసాపురం, కాణిపాకం, ఇంద్రకీలాద్రి దేవస్థానాల్లో అధికారులు బదిలీ అయ్యారు. తొమ్మిది మంది శాశ్వత ఉద్యోగులను ఒక దేవస్థానం నుంచి మరొక దేవస్