Home » Transfer
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. మద్యం, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎక్కువ శాతం ఎక్సైజ్ సిబ్బందిని ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోక�
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఇప్పటివరకు దాదాపు 1200మందికి కరోనా సోకినట్లు తేలింది. దాదాపు 30మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్(COVID-19) వ్యాప్తిని నిరోధించేందుకు ఇప్పటికే 21రోజుల లాక్ డౌన్ ను భారత్ ప్రకటించిన విషయం తెలి
కరోనా కోరల్లో చిక్కున్న భారత్ ఆర్థిక రంగానికి ఊతం ఇచ్చేలా ప్రకటన చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తామని ప్రకటించారు. అలాగే జన్ ధాన్ ఖాతాల్లోకి డబ్బులు నేరుగా జమ చ
విధుల్లో అలసత్వం వహించిన గాంధీ ఆస్పత్రి వైరాలజీ హెచ్ వోడీపై ప్రభుత్వం సీరియస్ అయింది. కరోనా వైరస్ నెగెటివ్ కు బదులు పాజిటివ్ రిపోర్టు ఇచ్చిన అధికారినిపై బదిలీ వేటు వేసింది.
ఏపీలో భారీగా అదనపు ఎస్పీల బదిలీలు జరిగాయి. పలువురు నాన్ కేడర్ ఎస్పీలతో పాటు అదనపు ఎస్పీలకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న
ప్రస్తుతం దేశ ఆర్థికపరిస్థితి చూసి అందరూ ఆందోళనవ్యక్తం చేశారు. దేశం ఆర్థిక క్షీణత ఎదుర్కొంటున్నదని రిపోర్టులు చెబుతున్నాయి. భారతదేశపు నామినల్ జీడీపీ వృద్ధి 45ఏళ్ల కనిష్ఠానికి పడిపోయినట్లు రెండువారాల క్రితం వార్తల్లో చూశాం. అయితే ఇప్పుడు �
ఏపీ ఏసీబీ డీజీ విశ్వజిత్పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. సీఎం ఆగ్రహం వ్యక్తం చేసిన రెండు రోజులకే డీజీపై బదిలీ వేటు పడింది.
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశంపైఆంక్షలు ఎత్తివేస్తూ 2018 సెప్టెంబరు 28న నలుగురుతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును సమీక్షించాలని కోరుతూ ట్రావెన్కోర్ దేవసోం బోర్డు,నాయర్ సర్వీసెస్ �
ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ హాట్ టాపిక్ గా మారింది. రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకంపనలు రేపింది. సీఎస్ బదిలీపై జనసేన
సూర్యపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లుపై బదిలీ వేటు పడింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల క్రమంలో ఎన్నికల సంఘం బదిలీ చేసింది.