Home » trap
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటనలో రమేష్ బాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రమేష్ బాబు కోసం విజయవాడ పోలీసులు గాలిస్తున్నారు. అతని కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అగ్నిప్రమాద ఘటనలో రమేష్ బాబు, ఆస్పత్�
ఒంగోలులో బంతి కోసం వెళ్లి ఓ బాలిక రెండు ఇళ్ల మధ్య చిక్కుకుంది. ఇందిరమ్మ కాలనీలోని మీనాక్షి అనే చిన్నారి రెండు ఇళ్ల మధ్య చిక్కుకుంది. తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్న మీనాక్షి ఓ సందులో బంతి పడటంతో దాన్ని తీసుకోవడానికి వెళ్లి సందులో ఇరుక్కుపో�
టిక్‌టాక్ బ్యాక్ లేదా టిక్ టాక్ ప్రో పేరుతో మీ ఫోన్ కు ఏదైనా మేసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త. పొరపాటున కూడా క్లిక్ చేయకండి. ఒకవేళ క్లిక్ చేశారంటే చాలా బాధపడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎంత చింతించినా ప్రయోజనం ఉండదు. మీ ఫోన్ హ్యాక్ అవ్వడం ఖాయం. ఆ తర్వ�
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తెలుగు జాలర్లు గుజరాత్ లో చిక్కుకుపోయారు. వలస వెళ్లిన 5 వేల మంది జాలర్లు అక్కడే చిక్కుకుపోయారు.
కరోనా వైరస్ భయాందోళనలతో పలు దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. ఈ క్రమంలోనే హీరో మంచు విష్ణు భార్య విరానిక, పిల్లలు అరియానా, వివియానా, అవ్రామ్, ఐరావిద్య విదేశాల్లో ఉండిపోవాల్సి వచ్చింది.
ఇరాక్‌లో నరకయాతన అనుభవిస్తున్నామంటూ జగిత్యాల జిల్లా వాసి అప్లోడ్ చేసిన వీడియో అందరిచేత కంటతడి పెట్టిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రకంపనలు పుట్టిస్తోంది. కరోనా వైరస్ కల్లోలానికి కారణమైన చైనాలో 10 మంది యువతులతో సహా 58 మంది భారత ఇంజినీర్లు చిక్కుకున్నారు.
పోలీసు డిపార్ట్ మెంట్ ను ముప్పతిప్పలు పెడుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను పట్టుకోటానికి పోలీసులు సరికొత్త వ్యూహం పన్నారు. మహిళా ఎస్సైతో మ్యారేజ్ ప్రపోజల్ పంపించారు. అడది వలచి.. వస్తోందనే సరికి టిప్పు టాపుగా పెళ్ళి చేసుకోటానికి వచ్చి ప�
విశాఖలో నకిలీ డాక్టర్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. డాక్టర్ అవతారమెత్తి అమ్మాయిలను ట్రాప్ చేసిన డ్రైవర్ వంకా కుమార్ నేరాల చిట్టాను బయటకు తీస్తున్నారు. వంకా కుమార్ పలువురు యువతులను బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. యువ
విశాఖలో ఓ డ్రైవర్ డాక్టర్ అవతారం ఎత్తాడు. డాక్టరు అంటూ యువతుల జీవితాలతో ఆడుకున్నాడు. వారి ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతూ.. బ్లాక్ మెయిల్ చేసేవాడు.