ఇరాక్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసులు
ఇరాక్‌లో నరకయాతన అనుభవిస్తున్నామంటూ జగిత్యాల జిల్లా వాసి అప్‌లోడ్ చేసిన వీడియో అందరిచేత కంటతడి పెట్టిస్తోంది.

ఇరాక్‌లో నరకయాతన అనుభవిస్తున్నామంటూ జగిత్యాల జిల్లా వాసి అప్‌లోడ్ చేసిన వీడియో అందరిచేత కంటతడి పెట్టిస్తోంది.
ఇరాక్‌లో నరకయాతన అనుభవిస్తున్నామంటూ జగిత్యాల జిల్లా వాసి అప్‌లోడ్ చేసిన వీడియో అందరిచేత కంటతడి పెట్టిస్తోంది. ధర్మపురి మండలం నక్కలపేట గ్రామానికి చెందిన రాజు..సత్యం అనే ఏజెంట్‌ను నమ్మి మోసపోయినట్టు తెలిపారు. తనకు ఇరాక్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు.
తనతోపాటు మరో 20 మంది తెలంగాణ వాసులు ఇరాక్‌లో నరక యాతన అనుభవిస్తున్నట్టు ఈ వీడియోలో తెలిపాడు. తెలంగాణ సర్కారుకు చేరుకునేలా షేర్ చేయండి అంటూ వీడియోలో కన్నీటిపర్యంతమయ్యాడు.