-
Home » Travis Head
Travis Head
శతకాలతో చెలరేగిన స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్.. సిడ్నీ టెస్టులో పట్టుబిగించిన ఆస్ట్రేలియా..
సిడ్నీ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్లో(AUS vs ENG) ఆస్ట్రేలియా పట్టు బిగించింది.
ట్రావిస్ హెడ్ విధ్వంసం.. ఇంగ్లాండ్కు వాళ్ల స్టైల్లోనే ఇచ్చిపడేశాడు.. యాషెస్లో సరికొత్త రికార్డు నమోదు
Travis Head : ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాట్స్మన్ ట్రావిస్ హెడ్ ఇంగ్లాండ్ జట్టు బౌలర్లకు మరోసారి చుక్కలు చూపించాడు. యాసెష్ సిరీస్లో భాగంగా ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్లో హెడ్ సెంచరీ చేశాడు.
మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే.. యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియా కైవసం.. వరుసగా మూడో టెస్టులో విజయం..
యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా హవా కొనసాగుతోంది. వరుసగా మూడో టెస్టు మ్యాచ్లోనూ (AUS vs ENG) విజయం సాధించింది.
228 రన్స్.. 4 వికెట్లు.. ఇంగ్లాండ్కు మరో ఓటమేనా..
యాషెస్ సిరీస్లో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు (AUS vs ENG) మూడో టెస్టు మ్యాచ్లో తలపడుతున్నాయి.
ట్రావిస్ హెడ్ ఊచకోత.. ఇంగ్లాండ్ పై ఆసీస్ ఘన విజయం.. రెండు రోజుల్లోనే ముగిసిన యాషెస్ తొలి టెస్టు..
యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా (AUS vs ENG ) శుభారంభం చేసింది. ఇంగ్లాండ్తో పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో ఘన విజయాన్ని సాధించింది.
అదేం కొట్టుడు సామీ.. టెస్టు అనుకుంటివా.. టీ20 అనుకుంటివా? 127 ఏళ్ల రికార్డు బ్రేక్..
ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (Travis Head) ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు
నాలుగో టీ20 ముందు క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. భారత్కు బంపర్ ఆఫరే ఇది..!
భారత్తో నాలుగో టీ20 మ్యాచ్కు ముందు (IND vs AUS) ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
దంచికొట్టిన మిచెల్ మార్ష్.. రెండో టీ20 మ్యాచ్లో భారత్ పై ఆసీస్ ఘన విజయం..
మెల్బోర్న్ వేదికగా భారత్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా (IND vs AUS 2nd T20) విజయాన్ని సాధించింది.
ట్రావిస్ హెడ్ అరుదైన ఘనత.. వన్డేల్లో ఒకే ఒక్క ఆసీస్ ఆటగాడు..
ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ (Travis Head) అరుదైన ఘనత సాధించాడు.
హెడ్, కమిన్స్కు ఐపీఎల్ ఫ్రాంచైజీ బంపర్ ఆఫర్..! అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికితే.. చెరో రూ.58 కోట్లు..
ఓ ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్తో పాటు స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్లకు (Cummins - Head ) భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిందట.