-
Home » Trivikram Srinivas
Trivikram Srinivas
త్రివిక్రమ్ చేతుల మీదుగా సిరివెన్నెల సీతారామశాస్త్రి విగ్రహావిష్కరణ.. ఫోటోలు వైరల్..
అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ గారి అధ్యక్షతన త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదగా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి కుటుంబ సభ్యుల మధ్య సినీ గీత రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి కాంస్య విగ్రహావిష్కరణ జరిగింది.
త్రివిక్రమ్ తో పోటీకి వచ్చిన దర్శకుడు.. సుబ్రహ్మణ్య స్వామి కథతో సినిమా అనౌన్స్..
తాజాగా దర్శకుడు తిరుమల కిషోర్ సుబ్రహ్మణ్య స్వామి కథతో సినిమా తీయబోతున్నాడని చెప్పారు. (Trivikram)
నేను సినిమాలకు పనికి రానేమో.. మా అమ్మ ఒళ్ళో తల పెట్టి బాధపడ్డా.. త్రివిక్రమ్ కామెంట్స్ వైరల్..
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా త్రివిక్రమ్, నిర్మాత రవికిశోర్ కలిసి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. (Trivikram Srinivas)
బాలకృష్ణ - త్రివిక్రమ్ సినిమా జస్ట్ మిస్.. ఆ సినిమా వచ్చి ఉంటే మాస్ హీరోతో క్లాస్ డైలాగ్స్ ఎలా ఉండేవో..
అసలు వీళ్లిద్దరి కాంబినేషన్ ని ఎవరూ ఊహించలేరు. కానీ ఒకానొక సమయంలో వీరిద్దరూ కలిసి పనిచేసే ఛాన్స్ వచ్చిందట.(Trivikram Balakrishna)
వంటల షో చూసి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్.. దెబ్బకి ఆమె లైఫ్ మారిపోయింది..
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇచ్చిన ఒక్క ఛాన్స్ తో ఆ నటి తన లైఫ్ మారిపోయింది అని చెప్పుకొచ్చింది.(Trivikram)
త్రివిక్రమ్ - వెంకీమామ సినిమా మొదలయింది.. ఇండిపెండెన్స్ డే స్పెషల్..
గత కొన్నాళ్లుగా వెంకటేష్ త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి.
ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ వార్ 2 గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫోటోలు..
నేడు ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు.
చూడ్డానికి చదువుకున్నవాడిలా ఉన్నాడు.. సినిమాల్లోకి ఎందుకు? త్రివిక్రమ్ గురించి లయ..
ప్రమోషన్స్ లో భాగంగా లయ పలు ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
త్రివిక్రమ్ - వెంకీమామ సినిమా.. అసలు సంగతేంటి.. బన్నీ వెళ్లిపోవడంతో..
వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే.. నువ్వు నాకు నచ్చావ్, మళ్లీశ్వరి సినిమాలు గుర్తుకువస్తాయి.
వెంకీ, నాని మల్టీస్టారర్.. దర్శకుడు అతడేనా?
సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ అయిన తరువాత విక్టరీ వెంకటేష్ కాస్త టైమ్ తీసుకుంటున్నాడు.