-
Home » Truck driver
Truck driver
ప్రాణం తీసిన పార్ట్ టైమ్ ఉద్యోగం..! ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థి దుర్మరణం.. మంటల్లో సజీవ దహనం..
పంజాబ్ తరన్ తారన్ ప్రాంతానికి చెందిన అర్ష్ ప్రీత్ సింగ్.. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. అదే సమయంలో ట్రక్ డ్రైవర్ గా పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు.
ఖాకీ సినిమా సీన్లా ఉంది.. 148 కిలోమీటర్లు ఛేజ్ చేసి లారీ డ్రైవర్‌ను పట్టుకున్న పోలీసులు.. ఇంతకీ అతడేం చేశాడో తెలుసా?
పోలీసులు లారీ డ్రైవర్ ను పట్టుకొనేందుకు దాదాపు 148 కిలో మీటర్లు ఛేజ్ చేశారు. ఈ క్రమంలో సదరు లారీ డ్రైవర్ పలు వాహనాలను ఢీకొట్టడంతోపాటు..
ట్రక్ డ్రైవర్ ప్రతిభను తెలియజేస్తూ.. స్ఫూర్తిదాయకమైన వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
ఏ వయస్సులోనైనా మీ వృత్తితో సంబంధం లేకుండా మిమ్మల్ని మీరు కొత్త దారుల్లో అడుగులు వేసేందుకు ఎప్పుడూ ఆలస్యం కాదంటూ ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.
Karnataka : లారీని ఢీ కొట్టి దాని వెనుక భాగంలో ఇరుక్కుపోయిన కారు.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లిపోయి.. షాకింగ్ వీడియో
ఓ శాంట్రో కారు ట్రక్కును ఢీ కొట్టింది.. ట్రక్కు వెనుక భాగంలో ఇరుక్కుపోయింది. అది గమనించని ట్రక్కు డ్రైవర్ దానిని 1 కిలోమీటర్ లాక్కెళ్లిపోయాడు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు.
Greg Ross : క్యాన్సర్‌ను జయించి, సీఈవో ఉద్యోగం వదిలి ట్రక్కు డ్రైవర్‌గా జీవితం .. ఎందుకో తెలిస్తే హ్యాట్పాఫ్ అనాల్సిందే..
సీఈవో ఉద్యోగానికి రిజైన్ చేసిన ఓ ప్రత్యేకమైన ట్రక్ కు డ్రైవర్ గా మారారు 60 ఏళ్ల వ్యక్తి. క్యాన్సర్ తో మూడు నెలల్లో చనిపోతావని డాక్టర్లు చెప్పినా తనకు ఇష్టమైనదే చేయాలనుకున్నారు. అలా రోడ్ ట్రైన్ లాంటి ట్రక్ ను 17ఏళ్లుగా నడుపుతు ఆనందంగా జీవిస్తు�
Truck driver wins lottery : ట్రక్ డ్రైవర్‌ది మామూలు లక్ కాదు.. ప్రతివారం 82,000 .. జీవితానికి సరిపడా డబ్బు.. ఎలా వచ్చింది?
2001 నుంచి అతను లాటరీ కొట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు జాక్ పాట్ కొట్టాడు. విన్ ఫర్ లైఫ్ గేమ్ ద్వారా జీవితాంతం వారానికి 82,000 పొందేలా డబ్బులు గెలుపొందాడు. ఎవరతను అనుకుంటున్నారా? ఒక ట్రక్ డ్రైవర్..
Woman Driver : హైవే పై లారీ నడుపుతున్న మహిళ… ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
తమిళనాడులోని ఒక మహిళ హెవీ లోడుతో ఉన్న లారీని హైవేపై నడుపుతున్న వీడియోను ఒక ఐపీఎస్ అధికారి ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఈ వీడియోను చూసి పలువురు ఆమెను ప్రశంసిస్తున్నారు.
Truck Reverse Gear : బ్రేకులు ఫెయిల్.. 3 కి.మీ రివర్స్ గేర్‌లోనే నడిపిన ట్రక్ డ్రైవర్..
ట్రక్ డ్రైవర్ మూడు కిలోమీటర్ల దూరం రివర్స్ గేర్‌లో వాహనాన్ని నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
12వ అంతస్తు పైనుంచి జారిపడిన రెండేళ్ల చిన్నారి.. ఎలా క్యాష్ పట్టాడో చూడండి.. షాకింగ్ వీడియో
Truck Driver catches toddler : అందరూ చూస్తుండగానే.. 12 అంతస్తుల ఎత్తైన భవనం నుంచి ఓ చిన్నారి ఆడకుంటూ జారిపడింది. ఈ షాకింగ్ ఘటన వియత్నాంలోని హనోయ్ లో జరిగింది. అదే సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఓ డెలివరీ ట్రక్ డ్రైవర్ చిన్నారిని తన రెండు చేతులతో ఒడిసిపట్టడంతో
దేశంలో ఫస్ట్ టైమ్ : లారీకి రూ. 6లక్షల ఫైన్
మోటార్ వెహికల్ చట్టం చుక్కలు చూపిస్తోంది. భారీగా విధిస్తున్న ఫైన్లు చూసి వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. వందలు..వేలు..కాదు లక్షల్లో జరిమానాలు విధిస్తున్నారు. అదేమిటంటే..కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చేశాయి. రూల్ ఈజ్ రూల్ అని ఖరాఖండిగా చెప్�