Home » TS Assembly elections 2023
చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
బీజేపీ తొలి జాబితాలో ఎనిమిది మంది ఎస్సీలకు, ఆరుగురు ఎస్టీలకు టికెట్ దక్కింది. 12 మంది మహిళలకు తొలి జాబితాలో బీజేపీ అధిష్టానం టికెట్లు కేటాయించింది.
తెలంగాణ ఎన్నికల కమిటీలను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. మొత్తం 14 కమిటీలను ప్రకటించింది.
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాలని భావించారు. అయితే, ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కల్వకుర్తి నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కే �
తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నిక సంఘం కసరత్తు చేస్తోంది. దీంతో ఎన్నికల రణరంగంలోకి దిగేందుకు పార్టీలు సిద్ధమయ్యాయి.
మొత్తం 119 నియోజకవర్గాలకు వెయ్యికిపైగా దరఖాస్తులకుపైగా వచ్చాయి. ఆశావహుల్లో పలువురు పారిశ్రామిక వేత్తలూ ఉన్నారు. కొందరు రెండు, మూడు నియోజకవర్గాలకు కూడా దరఖాస్తులు చేసుకున్నారు.