Home » TSRTC
ఈ వీడియోను టీఎస్ఆర్టీసీ (TSRTC) ఎండీ వీసీ సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి పాదచారులకు సూచనలు చేశారు.
పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణికులకు టి-9 పేరుతో రెండు టికెట్లను సంస్థ జారీ చేస్తోంది. 60 కిలో పరిధిలో రానుపోను ప్రయాణానికి టి-9-60ని, 30 కిలో మీటర్లు టి-9-30ని అందుబాటులోకి తీసుకువచ్చింది
సాయంత్రం 5:45 గంటలకు కొండాపూర్ నుంచి అదే మార్గంలో కోఠికి వస్తుంది. మహిళా ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆర్టీసీ కోరుతున్నట్లు సజ్జనర్ పేర్కొన్నారు.
ప్రయాణీకులకు ఆర్టీసి అద్దిరిపోయే శుభవార్త చెప్పింది. టికెట్ ధరపై ఏకంగా 50శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీనికి సంబందించిన మరిన్ని వివరాల కోసం కొన్ని ఫోన్ నంబర్లను వెల్లడించింది.
మహిళల భద్రత కోసం ఈ గమ్యం యాప్ ద్వారా ఫ్లాగ్ ఏ బస్ ఫీచర్ తో రాత్రుల్లో బస్ స్టాప్ లు లేని ప్రాంతాల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తుందన్నారు. బస్సు స్టాప్ నియర్ మీ ద్వారా బస్సు స్టాప్ ల పూర్తి సమాచారం చూపిస్తుందని తెలిపారు.
హైదరాబాద్ నుంచి చెన్నై, షిర్దీ, విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం, తదితర ప్రాంతాలకు ఈ ప్రత్యేక సర్వీసులను సంస్థ నడుపుతోంది. ప్రయాణికులు అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in లో టికెట్లను బుకింగ్ చేసుకోగలరు
500 బస్సులను హైదరాబాద్ సిటీలో, 50 బస్సులు విజయవాడ మార్గంలో నడపాలని నిర్ణయించింది. ఇప్పటికే విజయవాడ రూట్ లో 10 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. హైదరాబాద్ లో తొలి దశలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రాబోతున్నాయి. వాటిలో 20 శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మార్గంలో
ఆర్టీసీ ఆస్తులు కార్పొరేషన్ అధీనంలోనే ఉంటాయని పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టతనిచ్చారు.
ఆర్టీసీ యూనియన్ స్ట్రైక్ కు పిలునివ్వలేదని జేఏసీ నేతల్లో ఒకరు చెప్పారన్న గవర్నర్.. ప్రభుత్వం బలవంతంగా చేయించిందని ఆరోపించారు. Tsrtc merger bill
ఆ వివరణతో సంతృప్తి చెందిన గవర్నర్ తమిళిసై.. ఆర్టీసీ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో కార్మికులు ఆనందం.. TSRTC Merger Bill