Home » TTD Laddu Row
వరద సాయానికి సంబంధించిన నిధులను పెంచాలని కేంద్రాన్ని కోరారు చంద్రబాబు.
బీజేపీని మించి పవన్ హిందుత్వ ఎజెండా ఎత్తుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.
మొదట సీఎం చంద్రబాబు కామెంట్స్తోనే.. తిరుమల శ్రీవారి లడ్డూ ఇష్యూ పెద్ద దుమారం లేపింది.
అప్పటి శాంపిల్స్ ఏవైనా భద్రపరిచారా? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే.. ఉపయోగించిన నాలుగు ట్యాంకర్లలో కూడా ఈ విధమైన కల్తీ జరిగిందా? లేదా?
వరిపట్టం చుట్టుకుని పట్టువస్త్రాలు తీసుకుని ఆలయానికి వెళ్లారు.
నెయ్యి కల్తీ అయిందని లోకల్ సిట్ చెప్తే చంద్రబాబు చెప్పుచేతల్లోని టీమ్ వాళ్లకు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చిందని విమర్శలు వచ్చేవి.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు స్వతంత్ర దర్యాఫ్తునకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
చంద్రబాబు నాయుడు స్వార్థపూరిత రాజకీయాల కోసం మత విశ్వాసాలను ఎలా రెచ్చగొట్టారో సుప్రీంకోర్టు అర్థం చేసుకుందని తెలిపారు.
లడ్డూ ప్రసాదం కల్తీ అయ్యిందా? కల్తీ నెయ్యితో వాటిని తయారు చేశారా? వాటిని వినియోగించారా? ఇటువంటి అంశాలపై దర్యాఫ్తు కోరుతున్నారు సుబ్రహ్మణ్య స్వామి, వైవీ సుబ్బారెడ్డి, ఇతర పిటిషనర్లు.
ఒకవేళ నెయ్యి కల్తీ కేసులో తీగలాగితే.. మిగతా విషయాలు కూడా బయటకు వస్తే..