Home » TTD Tickets
TTD Srivani Tickets : జూలై 22 నుంచి ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి దర్శన టికెట్ల రోజువారి కోటాను వెయ్యికి పరిమితం చేసింది. ఇప్పటికే ఆన్లైన్లో అందిస్తున్న 500 శ్రీవాణి దర్శనం టికెట్ల కోటాను టీటీడీ కొనసాగించనుంది.
TTD Tickets : ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్‌లో అమాయకులైన భక్తులను మోసగిస్తున్న దళారులపై టీటీడీ విజిలెన్స్ విభాగం కఠిన చర్యలు తీసుకుంటోంది. దళారుల మాటలు నమ్మి భక్తులు మోసపోవద్దు టీటీడీ విజ్ఞప్తి చేసింది.
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం డిసెంబర్ 22న శ్రీవాణి టిక్కెట్ల ఆన్లైన్ కోటా విడుదల చేయనుంది. రోజుకు 2వేల టికెట్లు విడుదల చేస్తారు.
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. దీంతో అలిపిరి చెక్‌పోస్ట్ దగ్గర వాహనాలు బారులు తీరాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో...
ఆరు నెలల్లోపు ఎప్పుడైనా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవచ్చని, ప్రస్తుతం భక్తులు తిరుమలకు వచ్చేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి సర్వం సిద్ధమైంది. అలంకార ప్రియుడు, నిత్య కల్యాణ స్వరూపుడు శ్రీ వేంకటేశ్వరుడికి...అర్చకులు గురువారం పుష్పయాగం నిర్వహించనున్నారు.
సాంకేతిక సమస్యలతో శ్రీవారి భక్తులకు చుక్కలు చూపించిన టీటీడీ వెబ్సైట్లో ఇప్పుడా సమస్యలు తీరాయి. టీటీడీకి సర్వీస్ ప్రొవైడర్‌గా వ్యవహరించేందుకు రిలయన్స్ అంగీకరించింది.
కరోనా కారణంగా...తిరుపతిలో శ్రీవారి దర్శన విషయంలో పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని, ప్రజలను ఈ వైరస్ బారి నుంచి కాపాడేందుకు మరిన్ని పూజలు నిర్వహిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
సాగరతీరంలో శ్రీనివాసులు కొలువుదీరనున్నాడు. సర్వాంగ సుందరంగా నిర్మాణమైన ఆలయ ప్రాకారంలో ప్రతిష్ఠితం కానున్నాడు. ఎండాడ సర్వే నెంబర్ 20పీ, 191పీలో వెంకన్న ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వం 10 ఎకరాల భూమిని కేటాయించింది.
తిరుమల శ్రీవారితోనే ఆటలు ఆడుతున్నారు కొందరు డబ్బు పిచ్చోళ్లు. శ్రీవారి లడ్డుతోనే వ్యాపారం చేసేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. పవిత్రమైన తిరుమల కొండను కూడా యాప్‌ల పేరిట డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు కొందరు కాసులకక్కుర్తిగ�