Home » Tulluru
తిరుపతిలో అమరావతి రైతుల పాదయాత్రను రేపు ముగించనున్నారు. రేణిగుంట సమీపంలో 20 ఎకరాల స్థలంలో బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు జేఏసీ నేతలు.
ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే రాజధానిగా ఉండాలంటూ రాజధాని రైతులు మహాపాదయాత్ర ప్రారంభించారు. ఉదయం 9 గంటల 5 నిమిషాలకు మహాపాదయాత్రను ప్రారంభించారు.
నేటి నుంచి అమరావతి రాజధాని రైతుల మహా పాదయాత్ర ప్రారంభం కానుంది. 45 రోజుల పాటు మహా పాదయాత్ర కొనసాగనుంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట పాదయాత్ర చేపట్టనున్నారు.
ఏపీ రాజధాని అమరావతి తుళ్లూరులో శనివారం హై డ్రామా చోటు చేసుకుంది. ఏపీ రాజధానిని అమరావతిలోనే కోనసాగించాలనిడిమాండ్ చేస్తూ నలుగురు యువకులు తుళ్లూరు గ్రామంలో సెల్ టవర్ ఎక్కారు. రాజధానిని అమరావతిలో కొనసాగించకపోతే తాము అక్కడి నుంచ�
అమరావతి రైతులతో తుళ్లూరు CRDA ఆఫీసు కిక్కిరిసిపోతోంది. రాజధాని తరలింపుపై హై పవర్ కమిటీకి అభిప్రాయాలు చెప్పేందుకు రైతులు వస్తున్నారు. తమ అభిప్రాయాలు చెప్పేందుకు మరికొంత సమయం కావాలని రైతులు హై కోర్టులో పిల్ దాఖలు చేశారు. సోమవారం మధ్యాహ్నం 2 గంట
బాబు..దమ్ము..ధైర్యం ఉందా ? ఉంటే రోడ్డుపైకి రా…తాము టచ్ చేయాలని అనుకుంటే..లింగమనేని గెస్ట్ హౌస్‌లో ఒక్క గంట సేపు కూడా ఉండవు..రైతుల ముసుగులో విష ప్రచారం చేస్తున్నారు.. బాబు, లోకేష్ స్క్రిప్ట్ ప్రకారం కళా వెంకట్ రావు, ఇతర నేతలు మాట్లాడుతున్నారు.. బ�
అమరావతి ప్రాంత రైతుల ఆందోళన 18వ రోజుకు చేరుకుంది. రోజురోజుకు రైతుల ఉద్యమం ఉధృతమవుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో రైతులు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 2020, జనవరి 04వ తేదీ శనివారం 29 గ్రామాల్లో బంద్ �
రాజధానిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. 2019, డిసెంబర్ 22వ తేదీ ఆదివారం రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. టెంట్లు వేసుకుని రోడ్లపై బైఠాయించారు. విద్యార్థులు, మహిళలు, రైతులు, వారి పిల్లలతో ప్ల కార్డులు పట్టుకుని నిరసన వ