Home » twins
ఆ స్కూల్లో ఎక్కువమంది ట్విన్స్ జాయిన్ అవుతుంటారు. ఈ సారి కొత్త విద్యా సంవత్సరంలో 17 సెట్ల కవలలు పేర్లు నమోదు చేసుకున్నారు. క్లాసులు ప్రారంభం అవ్వడానికి ముందు జరిగిన డ్రెస్ రిహార్సల్స్‌లో వీరిని చూస్తే ముచ్చటేసింది.
ఆమె వయసు 40.. ఆమెకు 44 మంది పిల్లలు. ప్రపంచంలోనే పిల్లల్ని కనడంలో అరుదైన కేసుగా వైద్యులు చెబుతున్న ఆప్రికన్ మహిళ కథ వింటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ కూతురు ఈషా అంబానీ శనివారం కవలలకు జన్మనిచ్చారు. ఈషాకు పాప, బాబు జన్మించినట్లు ముకేష్ అంబానీ కుటుంబం ప్రకటించింది. ఈషా అంబానీ-ఆనంద్ పిరమాల్‌కు 2018లో వివాహం జరిగింది.
గాయని చిన్మయి శ్రీపాద తల్లయింది. చిన్మయి పండంటి కవలలకు జన్మనిచ్చినట్లు రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశాడు. ఇద్దరు చిన్నారుల చేతులని తన చేతుల్లోకి తీసుకొని వాటిని ఫోటో తీసి..............
ఇద్దరు కవలలు వినూత్నమైన ప్రయోగం చేపట్టి అద్భుతం సృష్టించారు. ఒకరేమో పూర్తిగా శాఖాహారం తింటే మరొకరు అచ్ఛంగా మాంసాహారం తింటూ ప్రయోగం చేశారు. హ్యూగో, రాస్ టర్నర్ అనే అన్నదమ్ములు...
టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ డబుల్ డమాకా కొట్టేశాడు. తన భార్య దీపికా పల్లికల్ కు ఇద్దరు మగ కవలలు పుట్టారు. గురువారం తన భార్య డెలివరీ అయిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో
పడవ ప్రమాదంలో ఇద్దరు కూతుళ్లను కోల్పోయిన రోజునే రెండేళ్ల తరువాత అదే రోజున ఆడపిల్లలకు జన్మనిచ్చింది ఓ తల్లి. దీంతో చనిపోయిన తమ కూతుళ్లుే మళ్లీ పిల్లలుగా పుట్టారని మురిసిపోతున్నారు.
ఇద్దరు కవల సోదరులు ఒకే వేతనానికి సెలక్ట్ అయ్యి ఆశ్చర్యానికి గురిచేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఇద్దరు సోదరులను గూగుల్ జపాన్ సంస్థ ఎంపిక చేసింది. చెరో రూ.50 లక్షలు ప్రకటించింది.
దుబాయి క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోమ్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య సయిద్ బిన్ తానీ అల్ మక్తోమ్ కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ కవలపిల్లలో ఓ పాప,ఓ బాబు పుట్టారు. ఈ శుభవేళ ప్రిన్స్ కు అభినందలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ సృష్టిలో ఎన్నో అద్భుతాలు, వింతలు, విడ్డూరాలు జరుగుతుంటాయి. మానవ మేధస్సుకు అంతుచిక్కని అరుదైన సంఘటనలు అప్పుడప్పుడూ జరుగుతుంటాయి. వీటి గురించి విన్నప్పుడు ఆశ్చర్యం కలగక మానదు. అస్సలు నమ్మబుద్ధి కాదు. ఈ ఘటన కూడా అలాంటిదే. ఇది ఓ అద్భుతం, ప్రపంచ