Home » twitter ceo
New Twitter CEO : ఎలన్ మస్క్ వైదొలిగితే.. ట్విట్టర్ కొత్త సీఈఓ ఎవరు వస్తారనే ఊహాగానాలకు ఎలన్ మస్క్ తెరదించాడు. కొత్త సీఈఓగా లిండా యక్కరినోనే నియమించాడు. వచ్చే ఆరు వారాల్లో ఆమె కంపెనీలో జాయిన్ అవుతారట..
Linda Yaccarino : ట్విట్టర్ కంపెనీ (Twitter) 2006లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ ఐదుగురు సీఈఓలు ఉన్నారు. 44 బిలియన్ల ఒప్పందంలో ట్విట్టర్ కొనుగోలు చేసిన వెంటనే ఎలన్ మస్క్.. గత ఏడాది అక్టోబర్ 22న కంపెనీ సీఈఓ పరాగ్ అగర్వాల్‌ను తొలగించాడు.
Twitter New Features : ట్విట్టర్ యూజర్ల ప్రైవసీ, యూజర్ ఎక్స్పీరియన్స్ మరింత మెరుగుపరచేందుకు కొత్త ఫీచర్లు, అప్డేట్లను ప్రకటించింది. ఈ కొత్త అప్డేట్లలో ఎన్క్రిప్టెడ్ మెసేజ్‌లు, కాలింగ్ ఆప్షన్ వంటి ఫీచర్లుఅందుబాటులో ఉన్నాయి.
Elon Musk : ట్విట్టర్ లెగసీ వెరిఫైడ్ అకౌంట్లలో బ్లూ టిక్ అదృశ్యమైంది. అన్ని లెగసీ అకౌంట్లలో దాదాపు బ్లూ టిక్ తొలగించాడు మస్క్. కానీ, కొంతమంది సెలబ్రిటీలకు మాత్రం బ్లూ టిక్ అలానే ఉంచాడు. వారు మాకొద్దు బాబోయ్ అంటున్నా తానే పేమెంట్ చేస్తానని మస్క్ మాట
ట్విటర్లో మోసగాళ్లు, పేరడీ ఖాతాలను గుర్తించి వినియోగదారులకు సహాయపడటానికి మొదటి సారిగా 2009లో ధృవీకరించబడిన ఖాతాలను ప్రవేశపెట్టింది. గతేడాది మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తరువాత ట్విటర్ బ్లూ టిక్ కలిగిన ఉన్న వారికి రుసుము చెల్లించే విధా�
ఈ వీడియో రైలు డ్రైవర్ వ్యూవ్ నుంచి భయకరంగా ఉండటంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ఎలాన్ మస్క్ ట్వీట్‌తో ఈ వీడియో మరింత వైరల్‌గా మారింది.
ట్విట్టర్ కొత్త ‘సీఈవో’ అంటూ పెంపుడు కుక్క ఫోటోను షేర్ చేసారు ఎలాన్ మస్క్.
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ట్విటర్లో మరికొందరు ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. 50 నుంచి 100 మంది ఉద్యోగులను తొలగించేందుకు ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్ నిర్ణయించినట్లు సమాచారం. ఈసారి ట్విటర్లోని ప్రొడక్ట్ విభాగంలో అత్�
ట్విటర్ డౌన్ కావటం ఈ నెలలో రెండోసారి కావటం గమనార్హం. డిసెంబర్ 11న ట్విటర్ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా మరోసారి ఇలాంటి సమస్య ఎదురైంది. ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తరువాత సమస్య తలెత్తడం మూడోసారి.
ట్విటర్‌ను సొంతం చేసుకున్నప్పటి నుంచి ఎలాన్ మస్క్ అనేక మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో పలు విమర్శలను ఎదుర్కొంటున్నారు. తాజాగా మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ట్విటర్ సీఈఓ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. ట