Home » Two cars
భద్రాచలంలో భారీగా గంజాయి పట్టుబడింది. కార్లలో గంజాయి తరలిస్తూ స్మగ్లర్లు పట్టుబడ్డారు. రెండు కార్లలో 594 కేజీల గంజాయిని తరలిస్తుండగా.. భద్రాచలం ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్ద వాహన తనిఖీల్లో అడ్డంగా బుక్కయ్యారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉప్పునూతల మండలం వెల్టూర్ గేట్ వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢికొన్నాయి
Sasikala’s convoy అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ స్వాగత వేడుకలో అపశ్రుతి జరిగింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దాదాపు నాలుగేళ్లు బెంగళూరు జైల్లో శిక్ష అనుభవించి ఇటీవల విడుదలైన శశికళ ఇవాళ(ఫిబ్రవరి-8,2021) ఉదయం హోసూరు మీదుగా చెన్నైకి బయల్దే�
కారు నంబర్ పోలిన కారు నెంబర్ ఉంటుందా? అవకాశమే లేదు కదా? కానీ ఉంది. అవును హైదరాబాద్‌లో ఉండే ఓ డాక్టర్‌కు సన్‌సెట్ ఆరెంజ్ కలర్ హోండా జాజ్ కారు ఉంది. ఆ కారు నంబరు టీఎస్ 09 ఈఎల్ 5679. అయితే ఇదే నంబర్‌తో చాక్లెట్ కలర్లో ఓల్వో కారు ఉంది. ఆ చాక్ల�
హైదరాబాద్ మల్కాజిగిరిలోని గణేష్ మండపంలో అగ్ని ప్రమాదం జరిగింది. విష్ణుపురి కాలనీలోని మైత్రి నివాస్ అనే అపార్ట్మెంట్ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
ముంబై-అహ్మదాబాద్ హైవేపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రెండు కార్లు.. బైక్ ఒకేసారి ఢీకొన్నాయి.
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం కొత్తకండ్రిగలో టీడీపీ-వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరు దాడులు చేస్తున్నారు. కొత్తకండ్రిగ గ్రామంలో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి భార్�