Home » two terrorists
జమ్ముకశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బాలాకోట్ సరిహద్దు దగ్గర ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి.
భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరి నుంచి భారీస్థాయిలో మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. పుల్వామాలో నాగ్ బెరన్ అటవీ ప్రాంతంలో భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
[lazy-load-videos-and-sticky-control id=”qnO_-N8dsQs”]
జమ్మూకాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో జైషే మహమ్మద్ అధినేత ఖరీ యాసిర్ హతమయ్యారు. త్రాల్ లో సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
జమ్మూకాశ్మీర్ లో భద్రతా బలగాలకు భారీ విజయం లభించింది. అవంతిపొరాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు.
జమ్మూకాశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హత మయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాన్ కు గాయాలయ్యాయి. దక్షిణ కాశ్మీర్ లోని హిమామ్ షాహీబ్ ప్రా�
జమ్ము కశ్మీర్ : సరిహద్దుల్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులకు భారత భద్రతా దళాలు ధీటుగా సమాధానం చెబుతున్నారు. ఉగ్రవాదుల ఏరివేతలో మన జవాన్లు డేగ కళ్లతో సరిహద్దులను పర్యవేక్షిస్తున్నాయి. ఈ క్రమంలో మరో ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుపెట్టారు.