Home » UGC
Distance Learning Courses : ఆన్లైన్, దూరవిద్య విధానంలో కోర్సులను అందిస్తున్న మొత్తం 80 యూనివర్శిటీల జాబితా విడుదల అయింది. దూరవిద్య కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుకు ఈ నెల 31వరకు అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని నకిలీ వర్సిటీలు.. క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా.
జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి ఈ పాలసీని ఏప్రిల్11న యూజీసీ నోటిఫై చేసింది. ఇక నుంచి అన్ని ఉన్నత విద్యా సంస్థలు ఈ కొత్త మార్గదర్శకాలను పాటించాలని యూజీసీ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
దేశంలోని ఫేక్ యూనివర్సిటీల లిస్టు విడుదల చేసింది యూజీసీ. ఇందులో ఏపీకి చెందిన ఒక యూనివర్సిటీ కూడా ఉంది. ఈ యూనివర్సిటీలు జారీ చేసే సర్టిఫికెట్లు చెల్లవని యూజీసీ పేర్కొంది.
పాక్ డిగ్రీలతో భారత్‌లో పై చదువులు చదవడం కానీ, ఉద్యోగాలు పొందడం కానీ చేయలేరని చెప్పింది. అయితే, పాకిస్తాన్ నుంచి భారత్ వలస వచ్చిన విద్యార్థులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంటుందని ప్రకటనలో యూజీసీ, ఏఐసీటీఈ పేర్కొన్నాయి.
దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, కళాశాలలు ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని యూనివర్సిటీస్ గ్రాంట్ కమిషన్ యూజీసీ ఒక ప్రకటన విడుదల చేసింది.
vijayasai reddy gitam: ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్‌కు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వరుసగా షాక్ లు ఇస్తున్నారు. శ్రీభరత్ ప్రెసిడెంట్‌గా ఉన్న గీతం డీమ్డ్ యూనివర్సిటీపై విజయసాయిరెడ�
దేశవ్యాప్తంగా డిగ్రీ,పీజీ తొలి ఏడాది విద్యార్థులకు నవంబర్ 1 నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో విద్యా సంవత్సరం క్యాలెండర్ కు సంబంధించి నిపుణుల కమిటీ రూపొందించిన మార్గదర్శకాలను యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్(యూజీసీ) ఆమోదించ�
యూజీసీ ఫైనల్ ఇయర్ పరీక్షల రద్దు అంశంపై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఫైనల్ ఇయర్ పరీక్షలు పూర్తవకుండా డిగ్రీ ప్రధానం చేయలేమనేది యూజీసీ వాదన. యూజీసీ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడారు. ఈ డిగ్రీలు అందించే ప్రోసె�
విద్యా క్యాలెండర్ పై కరోనా వైరస్ ఎఫెక్ట్ పడింది. అకడమిక్ క్యాలెండర్ పై UGC పలు కీలక సూచనలు చేసింది. అకడమిక్ ఇయర్ ను జూన్ నుంచి ఆగస్టుకు మార్చాలని సిఫార్సు చేసింది. ఆగస్టులో అడ్మిషన