Home » Ukraine tension
రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం తప్పదా? అంటే.. తాజా పరిణామాలు చూస్తుంటే ఆ భయాందోళనలు మరింత పెరిగాయనే చెప్పాలి. తాము కూడా ఏమాత్రం తగ్గేది లేదన్నట్లుగా యుక్రెయిన్..
2014లో యుక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకున్న క్రిమియాను అంతర్జాతీయ సమాజం రష్యా భూభాగంగా గుర్తించాలని, యుక్రెయిన్ నాటో కూటమిలో చేరే ప్రయత్నాల నుంచి విరమించుకోవాలని రష్యా డిమాండ్.
రష్యా-యుక్రెయిన్ మధ్య పరిస్థితులు రోజురోజుకు క్షీణించడంతో భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. వెంటనే భారతీయులంతా తిరిగి రావాలని అడ్వైజరీ జారీ చేసింది.
యుక్రెయిన్ వైపు దూసుకొస్తున్న రష్యా చర్యలపై బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యుక్రెయిన్ ఆక్రమణకు రష్యా అడుగులు వేస్తోందని మండిపడ్డారు. దీంతో రష్యాపై ఆర్థిక ఆంక్షలు ప్రకటించారు.
242 మందితో కూడిన ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ చేరుకుంది. యుక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి విమానం నేరుగా ఢిల్లీకి చేరుకుంది.
నిఘా కోసం ఈ స్పై విమానాలను అమెరికా పంపినట్టు సమాచారం. రష్యా దాడులకు పాల్పడితే తగిన విధంగా స్పందించేందుకు అమెరికా సిద్దమవుతోంది.
యుక్రెయిన్, రష్యా మధ్య ఉద్రికత్త పరిస్థితులు తీవ్రతరం అవుతున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటనతో మరింత తీవ్రమైంది. ఇంతకీ పుతిన్ చర్యల వెనుక బలమైన వ్యూహం ఇదేనా అనేది తెలుస్తోంది.
యుక్రెయిన్, రష్యా సంక్షోభంపై బ్రిటన్ కీలక వ్యాఖ్యలు చేసింది. యుక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలెట్టేసిందని, ఇక ఆంక్షలు తప్పవని బ్రిటన్ చెప్పింది.
భారత్కు తిరిగి వచ్చే విమానాల కోసం సంబంధిత వ్యక్తులను సంప్రదించాలని భారతీయ విద్యార్థులకు భారతీయ రాయబారి కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది.
తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పశ్చిమ దేశాలు రష్యాని హెచ్చరిస్తున్నాయి. తీవ్రమైన ఆర్థికపరమైన ఆంక్షలు విధించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నాయి.