Home » Union Budget 2022
వ్యవసాయ రంగంలో ఎమ్ ఎస్ పీ వంటి వాటిపై స్పష్టత లేదని ఎల్ఐసీ ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. రైల్వే ప్రాజెక్టు కొత్తవి లేవు, పాత వాటికి నిధులు లేవన్నారు.
ఈ బడ్జెట్.. పేదలు, కార్మికులకు సాధికారతను అందిస్తుందన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం అనే ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఈ బడ్జెట్ ఉందన్నారు.
తెలంగాణ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏమి అయ్యిందన్నారు. రాష్ట్రంలో ఒక సాగునీటి ప్రాజెక్టు, కాజీపేట కోచ్ ప్యాక్టరీ, బయ్యారం ఉక్కుప్యాక్టరీ విభజన హామీలను బడ్జెట్లో పేర్కొనలేదన్నారు.
సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
డిజిటల్ కరెన్సీలోకి భారత్ ఎంట్రీ ఇచ్చింది.. డిజిటల్ రూపీని కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది నుంచే డిజిటల్ రూపీ అందుబాటులోకి రానుంది.
400 కొత్త వందే భారత్ రైళ్లు..!
ఆర్థిక మంత్రి సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. నేటి బడ్జెట్లో పలు కీలక ప్రకటనలు చేశారు.
25 వేల కిలోమీటర్ల హైవేల నిర్మాణం
ఈ ఆర్థిక సంవవత్సరంలో అర్హులైనవారికి PM ఆవాస్ యోజన కింద 80 లక్షల ఇళ్లు పూర్తి చేస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.
రైతులు, వ్యాపారుల కోసం రైల్వేస్ లో వన్ స్టేషన్-వన్ ప్రొడక్ట్ విధానం అమలు చేస్తున్నామని కేంద్రం బడ్జెట్ 2022లో కేంద్రం ఆర్థికమంతి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.