Home » Union Budget 2022
దేశంలో అతి త్వరలోనే త్వరలోనే అన్ని రాష్ట్రాల్లో ఈ-పాస్‌పోర్ట్ విధానం తీసుకురానున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.
వరుసగా నాలుగోసారి కేంద్ర బడ్జెట్ ను.. ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్.. పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు.
మోదీ ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున జనామోదాన్ని సాధించే దిశగా బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించినట్లు తెలుస్తోంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు పేపర్‌లెస్ యూనియన్ బడ్జెట్ 2022-23 ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మల నాల్గోసారి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.
రాష్ట్ర విభజన సమస్యల్లో భాగంగా కాజీపేట్‌లో కోచ్ ఫ్యాక్టరీ హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. ఏ రాష్ట్రం నుంచి రైల్వేమంత్రులు వస్తే