Union Budget 2022 – Live Updates: కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి నిర్మల.. విలువ రూ.39.45 లక్షల కోట్లు
వరుసగా నాలుగోసారి కేంద్ర బడ్జెట్ ను.. ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్.. పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు.

Nirmala
వరుసగా నాలుగోసారి కేంద్ర బడ్జెట్ ను.. ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్.. పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. రూ. 39.45 లక్షల కోట్ల మొత్తంతో బడ్జెట్ పద్దులు వివరించారు.