Home » union government
మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏ బీ వెంకటేశ్వరరావుకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వెంకటేశ్వరావు పై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను కేంద్ర హోంశాఖ ఖరారు చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపుపై కొనసాగుతోన్న సస్పెన్స్‌కు తెరపడుతోంది. నియోజకవర్గాల పునర్విభజన చేసే అవకాశం లేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తేల్చారు. దీంతో ఇక గడువు ప్రకారమే అసెంబ్లీ నియోకవర్గాల పునర్విభజన జరిగ�
సరగసీ.. అద్దె గర్భం పర్వంలో ఇది కొత్త వివాదం. ఇల్లు అద్దెకిచ్చినట్లుగా గర్భాన్ని అద్దెకివ్వటమేంటి? కన్నపేగుకు వెలకట్టటమేంటి? వంటి ఎన్నో వివాదాలు…విమర్శలు ఎన్నో..ఎన్నెన్నో.సరోగసిపై భిన్నవాదనలు ఉన్నాయి. సరోగసీ ద్వారా బిడ్డల్ని మరో కడుపుల
కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి సంబంధించి పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన 141 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది.
బ్యాంకుల విలీన ప్రక్రియ గురించి కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంటే…రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) కార్మిక విభాగం భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎమ్ఎస్) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పది బ్యాంకుల్ని నాలుగు బ్యాంకులుగా విలీనం చేసేంద