Home » union home minister Amit Shah
జమ్మూకశ్మీరుకు చెందిన తెహ్రీక్ ఏ హురియత్ సంస్థపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ బహిష్కరణ వేటు వేసింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (ఉపా) కింద తెహ్రీక్-ఎ-హురియత్ చట్టవిరుద్ధమైన సంఘంగా కేంద్రం ఆదివారం ప్రకటించింది....
నేషనల్ పోలీస్ అకాడమీలో జరుగుతున్న IPS పాసింగ్ ఔట్ పరేడ్ కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులు అర్పించారు.
రాత్రి 10. 20 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో అమిత్ షా చేరుకోనున్నారు. రాత్రి నేషనల్ పోలీస్ అకాడమీలో అమిత్ షా బస చేయనున్నారు.
చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ హస్తం లేదు అని అమిత్ షా చెప్పారని విషయాన్ని వెల్లడించారు లోకేశ్. చంద్రబాబు ఆరోగ్యం గురించి అడిగారని ..తెలిపారు.
సుదీర్ఘకాలం పాటు సాగుతున్న పోరాటానికి న్యాయమైన ముగింపు ఇవ్వాలని కోరారు. పార్లమెంటులో త్వరగా బిల్లు పెట్టాలన్న మంద కృష్ణ మాదిగ విజ్ఞప్తికి అమిత్ షా సానుకూలంగా స్పందించారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిహార్ లో ఉన్న 40 లోక్ సభ స్థానాల్లో బీజేపీ 31 సీట్లు గెలుస్తుందని, 40 శాతం ఓట్లు సాధిస్తుందని అమిత్ షా అన్నారు. అందుకు ఇప్పుడే ప్రజలకు అమిత్ షా కృతజ్ణతలు తెలిపారు.
కుటుంబ పాలన గురించి అమిత్ షా మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. 2జీ, 3జీ, 4జీ కాదు కేంద్రంలో నాజీలను మించిన నియంతృత్వ పాలన సాగుతుందన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి లక్షమందిని తరలించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. రైతులకు భరోసా ఇచ్చేలా అమిత్ షా సభ ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.
లేహ్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలోని ఖేరీ ప్రాంతం వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
వాదనలు పూర్తయిన 30 రోజుల్లోనే జడ్జీలు తీర్పు కూడా ఇవ్వాలన్నారు. నేరం ఆధారంగా శిక్షతో పాటు బాధితులకు న్యాయం కల్పించడమే ఈ కొత్త చట్టాల ఉద్దేశమని వెల్లడించారు. పాత చట్టాల సెక్షన్లు అన్నీ మారిపోతాయని చెప్పారు.