Home » Union Minister Piyush Goyal
తెలంగాణ ప్రజలను అవమాన పరిచిన మంత్రి పీయూష్ గోయెల్ క్షమాపణ చెప్పాలి అని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.
ధాన్యంసేకరణలో AP, తెలంగాణాలో అవకతవకలు జరిగాయని మంత్రిపీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి కౌంటరిచ్చారు.పార్లమెంటు సాక్షిగా మంత్రి బరితెగింపు మాటలాడారన్నారు.
ముడిబియ్యం మాత్రమే తీసుకుంటున్నాం
తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతికి అపార అవకాశాలున్నాయని చెప్పారు. ఎగుమతిదారులు గతేడాది కూడా భారీగా ఎగుమతులు చేశారని గుర్తు చేశారు.
తెలంగాణ మంత్రులు, ఎంపీల బృందానికి అపాయింట్మెంట్ గురించి పీయూష్ గోయల్‌ను అడిగారు. దీంతో ఇవాళ మధ్యాహ్నాం 2.30 గంటలకు కేంద్రమంత్రి అపాయింట్మెంట్ ఖరారు చేశారు.
కేంద్ర ప్రభుత్వాన్ని నమ్ముకుంటే రైతులు నిండా మోసపోతారని...పేద ప్రజలు, రైతుల ప్రయోజనాలను కేంద్రం పట్టించుకోవటంలేదని వ్యవసాయశాఖమంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
యాసంగిలో ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం ఎటూ తేల్చలేదు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారంపై స్పష్టత కోసం కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో తెలంగాణ మంత్రులు, ఎంపీలు భేటీ అయ్యారు.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో తెలంగాణ మంత్రులు, ఎంపీలు, అధికారుల సమావేశం ముగిసింది. ఖరీఫ్, రబీ సీటన్లు కలిపి 115 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని మంత్రులు కోరారు.
కేంద్రమంత్రి పీయుష్ గోయల్ కోసం రెండురోజులుగా తెలంగాణ మంత్రుల ఎదురు చూస్తున్నారు. నిన్న రాత్రి 9 గం.లకు పీయూస్ గోయల్ ను కలుద్దామనుకున్న మంత్రులు నేడు మ.3 గంటలకు వాయిదా వేసుకున్నారు.