Home » Union Ministers
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ హస్తిన పర్యటన కొనసాగుతోంది. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్ర సమస్యలపై స్పందించాలని, నిధులు కేటాయించాలని కోరారు. అక్టోబర్ 31వ తేదీ గురువారం సాయంత్రం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఆయన సమావేశమయ్
హైదరాబాద్ ఫార్మా సిటీకి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు ఆదివారం (అక్టోబర్ 20, 2019) కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్ కు ఆయన లేఖ రాశారు.