Home » United Arab Emirates
పసికూన యూఏఈ టీమ్ చరిత్ర సృష్టించింది.
ప్రతికూల వాతావరణం కారణంగా దుబాయ్కి చెందిన ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ గురువారం అనేక విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించింది.
అరబ్ దేశంలో అతిపెద్ద హిందూ దేవాలయం ప్రారంభం కానుంది.
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫ్రాన్స్, యూఏఈ దేశాల పర్యటన ముగించుకొని శనివారం రాత్రి ఢిల్లీకి వచ్చారు. శనివారం రాత్రి ఢిల్లీకి తిరిగివచ్చిన మోదీకి పలువురు అధికారులు స్వాగతం పలికారు....
Emirates Auction LLC సంస్థ తాజాగా కారు నంబరు ప్లేటుకు వేలం వేసింది. నంబరు ప్లేటులో మధ్యలో 7 సంఖ్య మాత్రమే కనపడుతుంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో గురువారం భారీ వర్షం కురిసింది. దీంతో అనేక ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. రోడ్లపై వెళ్తున్న కార్లు ఒక్కసారిగా కూరుకుపోయిన దృశ్యాలు కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ట్విటర్ లో వైరల్ గా మారాయి..
ప్రపంచంలోని 88 దేశాల్లో కరోనా బారిన పడి మొత్తం 4,355 మంది భారతీయులు మృతిచెందారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోనే అత్యధిక కరోనా మరణాలు నమోదయ్యాయి.
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఎమిరేట్స్(యూఏఈ) విదేశీయులను ఆకట్టుకునే దిశగా యోచిస్తోంది. దీంట్లో భాగంగానే..సినిమాలపై సెన్సార్ ను పూర్తిగా ఎత్తివేసినట్లుగా ప్రకటించింది.
రెండు భాగాలుగా జరిగిన ఐపీఎల్ 14వ సీజన్ ఎట్టకేలకు ఆఖరి ఘట్టానికి వచ్చేసింది. రేపు(15 అక్టోబర్ 2021) ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది.
శ్రేయాస్ అయ్యర్ కొట్టిన సిక్సర్ క్రీడాభిమానులను అలరిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా అయ్యర్ తన ఇన్ స్ట్రాగ్రామ్ లో షేర్ చేశారు.