Home » Unstoppable With NBK
సమంత, కియారా అద్వానీ, అలియా భట్లలో ఉత్తమ నటిని ఎన్నుకోమని రామ్‌చరణ్‌ను హోస్ట్ బాలయ్య అడిగారు.
బాలయ్య చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటో చూపించి..
ప్రోమోలో చరణ్ తన కూతురు గురించి మాట్లాడి ఎమోషనల్ అయింది చూపించారు.
తాజాగా రామ్ చరణ్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు.
నిన్న అన్‌స్టాపబుల్ షో ఎపిసోడ్ షూటింగ్ జరిగింది. ఈ ఎపిసోడ్ కి రామ్ చరణ్ తో పాటు చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్ శర్వానంద్, నిర్మాత విక్రమ్ రెడ్డి వచ్చారు.
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ షో ఆహా ఓటీటీలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది.
తాజాగా నేడు బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్, శర్వానంద్ ఎపిసోడ్ షూటింగ్ జరిగింది. షూట్ కి సంబంధించిన పలు ఫోటోలు ఆహా టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసారు.
నెక్స్ట్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ రానున్నాడు. నేడు ఈ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతుంది.
ఓవైపు సినిమాలతో పాటు మరో వైపు హోస్ట్‌గానూ రాణిస్తున్నారు నందమూరి బాలకృష్ణ.
అన్‌స్టాపబుల్ సెట్లో గ్లోబల్ స్టామ్ రామ్‌చరణ్ అడుగుపెట్టారు.