Home » Unstoppable With NBK
నందమూరి, మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే శుభవార్త ఇది.
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ షో కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు
బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి వచ్చిన వెంకటేష్ తనకు అయిన గాయాల గురించి తెలిపాడు.
వెంకీమామ చేసిన కొన్ని సూపర్ హిట్ సినిమాల గురించి కూడా షోలో మాట్లాడారు.
వెంకటేష్ గతంలో మహేష్ బాబుతో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, పవన్ కళ్యాణ్ తో కలిసి గోపాల గోపాల సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.
సురేష్ బాబు, వెంకటేష్ వాళ్ళ నాన్న చివరి రోజుల గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు.
బాలకృష్ణ అసలు నువ్వు హీరో అవ్వకపోతే ఏం అయ్యేవాడివి, నువ్వేం చెయ్యాలనుకున్నావు అని అడిగారు.
తన కొడుకు అర్జున్ వయసు 20 సంవత్సరాలు అని, ప్రస్తుతం అతడు అమెరికాలో చదువుకుంటున్నాడని వెంకటేష్ చెప్పాడు.
షోలో బాలయ్య కొన్ని ఫొటోలు చూపిస్తూ వెంకటేష్ కూతుళ్లతో కలిసి దిగిన ఫోటోని కూడా చూపించాడు.
నాన్న గురించి మాట్లాడుతూ సురేష్ బాబు, వెంకటేష్ ఎమోషనల్ అయ్యారు.